Varma Actress Back with Bold Photo Shoot

Actress back with sexy photo shoot in instagram

Nathalia Kaur, Nathalia Kaur Bikini, Nathalia Kaur Instagram, Nathalia Kaur Spicy, Nathalia Kaur New, Nathalia Kaur Latest, Nathalia Kaur Hottest, Nathalia Kaur Spicy, Varma Actress Bold Shoot

Check out Nathalia Kaur sexy new photo shoot for Indtagram. The Department actress looking for good opportunity in Bollywood.

బాబోయ్... మాయం అయి మళ్లీ ఇలానా?

Posted: 06/30/2017 06:54 PM IST
Actress back with sexy photo shoot in instagram

సెన్సేషనల్ డైరక్టర్ వర్మ స్కూళ్ల నుంచి వచ్చిన హీరోయిన్లలో ఒక్కరంటే ఒక్కరి కెరీర్ కూడా సవ్యంగా సాగిన దాఖలాలు లేవు. అప్పుడెప్పుడో అంత్రామాలి దగ్గరి నుంచి రూపా గంగూలీ దాకా తర్వాత సరైన హిట్లు.. అసలు ఛాన్సులు దక్కించుకున్న పాపాన పోయిన వాళ్లు లేరు. వాళ్లలో సెక్స్ బాంబ్ నథాలియా కౌర్ ఒకరు.

2012 లో డిపార్ట్ మెంట్ ద్వారా పరిచయమైన 26 ఏళ్ల ఈ బ్రెజిలియన్ భామ తర్వాత నాగ్ తో భాయ్ సినిమాలో ఐటెం సాంగ్ లో అలరించింది. ఆపై చిన్నా చితకా ఛాన్సులు వచ్చినా అలరించలేకపోయింది. దీంతో కొన్నిరోజుల పాటు కనుమరుగు అయిపోయిపోవటంతో నథాలియా శకం ముగిసినట్లే అని అనుకున్నారు.

కానీ, ఐ యామ్ బ్యాక్ అంటూ ఇక్కడ చేసిన స్పైసీ షూట్ ను ఒక్కసారి చూడండి. టోటల్ హాట్ అవతార్ లో సింగిల్ పీస్ బికినీతో కుర్రాళ్ల గుండెలను ముక్కలు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. పీలిక లాంటి దుస్తుల్లో చూపించాల్సిన చూపించేస్తూ అగి పర్వతంలోని లావాలా ఒక్క దువ్వున అందాలను అలా ఆరబోస్తుంటే కుర్రాళ్లు తట్టుకోగలరా!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nathalia Kaur  Spicy Photo Shoot  

Other Articles