Disha Patani Smoking Hot at Beach

Disha perfect curves at bikini

Actress Disha Patani, Disha Patani Back Bikini, Hottest Disha Patani, Disha Patani Hot, Actress Hot Instagram, Disha Patani Sexy Body, Disha Patani Spicy, Disha Patani New

Actress Disha Patani Flaunting Her Sexy Body In A Bikini. MS Dhoni Actress shres hottest Instagram pictures.

ఫోటో స్టోరీ: బీచ్ లో బికినీ బ్యాక్ లో బ్యూటీ

Posted: 06/21/2017 12:52 PM IST
Disha perfect curves at bikini

బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ దిశా పటానీ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో, వీడియోల ప్రవాహం అస్సలు ఆగట్లేదు. ఎక్కడ, ఎప్పుడైనా సరే ఏదేం ఎలా చూపించాలో తనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదన్న విషయాన్ని చాలా సార్లే తెలియజేసింది కూడా. రీసెంట్ గా మరోసారి అలాంటి ఫోటో ఒకటే పెట్టి ఫ్యాన్స్ కు గిలిగింతలు పెడుతోంది.

ప్రకృతిని ఆస్వాదిస్తూ స్విమ్ సూట్ లో వెనకాల నుంచి తీసిన ఫోటోను అప్ లోడ్ చేసింది. సముద్రం ముందు నిలుచుని చేతులు పైకెత్తి తనని తీసుకెళ్లు.. అన్న క్యాప్షన్ తో దాన్ని ఉంచింది. ఓ చిన్న పీలిక లాంటి బికినీలో బ్యాక్ ను చూపిస్తూ మరీ దిశా చేసిన ఈ అటెంప్ట్ ఆటోమేటిక్ గానే కుర్రకారు దృష్టిని ఆకర్షిస్తోంది.

ఫిల్మ్ ఫేర్ లో మరీ ఇలా రెచ్చిపోవాలా?

ఇలాంటి వేషాలు చూసినప్పుడు ధోనీ సినిమాలో అమాయకత్వపు నటన చేసింది ఈ భామేనా? అన్న డౌట్లు రాక మానవు. ప్రస్తుతానికైతే బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ మూవీ బాఘీ-2 లో హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Bikini Photo Shoot  Baaghi 2  

Other Articles