VV Vinayak Next with Baahubali Star

Rana to act under vinayak s direction

Rana Daggubati, Rana Daggubati VV Vinayak, VV Vinayak, Rana Vinayak Movie, Khaidi Director Baahubali Star, Baahubali Star Mass Director, Rana Condemn Vinayak Rumour

Rana Daggubati next under VV Vinayak Direction. Faction and Comedy zoner movie under Suresh Production Banner. Later Rana Tweeted that just it was a rumour.

వినాయక్ తో రానా మూవీ.. ఫ్యాన్స్ డిసప్పాయింట్

Posted: 06/21/2017 11:02 AM IST
Rana to act under vinayak s direction

బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ పిచ్చ పాపులారిటీ సంపాదించేసుకున్న భల్లాలుడు ఇప్పుడు బుల్లితెర ద్వారా తనకున్న క్రేజ్ ఏపాటిదో చూపించేందుకు సిద్ధమైపోతున్నాడు. మరోపక్క ఇంట్రెస్టింగ్ కథలతో సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాడు దగ్గబాటి వారసుడు. ఓవైపు కొత్తవారితోపాటు సినిమా సినిమాకు రేంజ్ పెరిగేలా మధ్యలో స్టార్ దర్శకులతో కూడా ఫ్లాన్ చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే రానా కొత్తగా ఓ సినిమాకు సైన్ చేశాడు. మాస్ మూవీ మేకర్ వి వి వినాయక్ దర్శకత్వంలో యాక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. సురేష్ ప్రోడక్షన్ పైనే దీనిని నిర్మించేందుకు సురేష్ బాబు ముందుకొచ్చాడు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఈ కాంబో సినిమా లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ స్ట్రాంగ్ ఫ్యాక్షన్ అండ్ కామెడీ జోనర్ సినిమాతోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంట.

మరోపక్క ఖైదీ నంబర్ 150 తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీయాలని వినాయక్ భావించాడు. కానీ, వరుసగా రెండు సినిమాలు ఉండటంతో వచ్చే ఏడాదికి గానీ ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. ఈ లోపు సాయి ధరమ్ తేజ్ తో సినిమా అనుకున్నప్పటికీ అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు ఎవరూ రాలేదని టాక్. ఈ నేపథ్యంలో రానా తో సినిమా అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే రానా మాత్రం అదంతా రూమర్ అంటూ ట్విట్టర్ లో కొట్టిపడేశాడు. తన సిినిమాలకు సంబంధించి ఎలాంటి విషయం ఉన్నా తానే స్వయంగా చెబుతానని తెలిపాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  VV Vinayak  New Movie  

Other Articles

 • Hit sneak peek provides chills and thrill in equal doses

  విశ్వక్ సేన్ ‘‘హిట్’’ స్నీక్‌పీక్‌.. చూశారా?

  Feb 25 | ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్‌సేన్‌ నాయుడు తాజాగా హిట్ చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న... Read more

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

Today on Telugu Wishesh