Sanjay Dutt Suffers with Wife Manyata's B Grade Movie

Manyata dutt acted in b grade movies

Sanjay Dutt, Sanjay Dutt Third Wife, Sanjay Dutt Wife B Grade Movie, Manyata Dutt B Grade Movie, Manyata B Grade Movie, Sanjay Dutt Wife B Grade, Manyata Dutt B Grade, Manyata Dutt Movies List, Manyata Dutt Movies, Manyata Dutt Movie Sanjay Dutt

Sanjay Dutt Third Wife Manyata used to work in B-grade movies before meeting. After this, Sanjay Dutt bought the rights of Manyata's film in 20 lakhs, he even put his whole force to remove all the CD's and prints of the film from the market.

స్టార్ హీరో భార్య గతం.. బీ గ్రేడ్ మూవీలో చించేసింది

Posted: 06/17/2017 10:02 AM IST
Manyata dutt acted in b grade movies

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ముగ్గురు భార్యలు అన్న విషయం తెలిసిందే. మొదటి భార్య రిచా శర్మ చనిపోయాక, రియా పిల్లైని వివాహం చేసుకుని 2005 లో విడాకులు ఇచ్చేశాడు. ఆపై మోడల్ కమ్ నటి మాన్యతా దత్ ను ప్రేమించి 2008 లో పెళ్లి చేసుకున్నాడు. వయసులో సంజూ బాబా కన్నా చాలా చిన్నదైనప్పటికీ వారు ఒకటి కావటం విశేషం.

మాన్యతా గంగా జల్ లో చేసిన ఐటెం సాంగ్ ద్వారా బాగా పాపులర్ అయిన విషయం చాలా మందికి తెలిసినా. అంతకు ముందు ఓ సినిమాలో చేసిన విషయం తెలిసి ఉండకపోవచ్చు. ముస్లిం ఫ్యామిలీకి చెందిన సారా ఖాన్ ముంబైకి సినిమా ఛాన్సుల కోసం వచ్చింది. అదే సమయంలో ఓ చిన్న ఊరు పేరు లేని బీ గ్రేడ్ సినిమాలో నటించింది. కాస్త ఎరోటిక్ రోల్ లోనే ఆమె నటించినట్లు చెబుతుంటారు.

అయితే ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. తర్వాత గంగాజల్ లో ఐటెం సాంగ్ చేయటం, ఆ చిత్ర దర్శకుడు ప్రకాశ్ ఝా ఆమె పేరును మాన్యతా గా మార్చేయటం, ఓ పార్టీలో సంజయ్ దత్ తో పరిచయం.. ఇలా వారు ఒకటిగా మారిపోవటం, రెండేళ్లకు కవలలకు జన్మ ఇవ్వటం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఆ బీగ్రేడ్ సినిమాను ఎక్కడ రిలీజ్ చేస్తారన్న భయంతో 20 లక్షలు పెట్టి ఆ సినిమా హక్కులను కొనేయటం, అల్రెడీ మార్కెట్ లో అమ్ముడు పోయిన సీడీలను వెనక్కి తెప్పించటం చేశాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt Wife  Manyata  B Grade Movies  

Other Articles