Boyapati Bellamkonda Srinu Movie Title Fixed

Boyapati shocks with soft title

Boyapati Srinu, Boyapati Srinu Bellam Konda Srinu, Bellam Konda Srinivas Jaya Janaki Nayaka, Jaya Janaki Nayaka, bellamkonda srinivas, Boyapati Mind Set

Boyapati Srinu New Movie with Bellam Konda Srinu Announced. Jaya Janaki Nayaka starrer Rakul and Pragna Jaiswal.

బోయపాటి టైటిల్ తో షాకిచ్చాడుగా...

Posted: 06/16/2017 05:49 PM IST
Boyapati shocks with soft title

మాస్ పల్స్ ను సరిగ్గా పట్టే దర్శకుడు బోయపాటి శీను. సినిమాలో వయొలెన్స్ తోపాటు పవర్ ఫుల్ డైలాగులు, దానికి తగ్గట్లే టైటిళ్లను కూడా పెడుతుంటాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ ను వదిలాడు.

జయ జానకి నాయక అనే సాఫ్ట్ టైటిల్ తో ఒక్కసారిగా షాకిచ్చాడు. సాధారణంగా తన సినిమా టైటిళ్లన పరిశీలిస్తే ఎక్కడా ఇలాంటి దాఖలాలు కనిపించవు. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఇలాంటి టైటిల్ తో రాబోతున్నట్లు స్పష్టమౌతోంది. టైటిల్ .. దానిని డిజైన్ చేయించిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బహుశా  ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో స్టోరీ అయి ఉండొచ్చని భావించొచ్చు.

ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రగ్న్యా జైస్వాల్, ఐటెం సాంగ్ లో కేథరిన్ చిందులేస్తున్నారు. జగపతిబాబు, శరత్ కుమార్ ఇతర ప్రధాన తారగణంగా చేస్తున్న ఈ చిత్రం ఆగష్టు చివరి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Janaki Nayaka Movie  Boyapati Srinivas  Bellamkonda Srinivas  

Other Articles