Sudeep decided to re unite with wife Priya

Sudeep changes his mind for divorce

Kannada Actor Sudeep, Sudeep Priya, Actor Sudeep Wife, Sudeep Daughter Sanvi, Suddep Divorce Case, Sudeep Re Unite with Husband, Suddeep Divorce Cancel

Doubts raised on Kannada Hero Sudeep Divorce Case. They has been on the court for about two years and the court is now tired of the absenteeism of the couple to the court hearing. As the reports say, this is the 9th time that the couple has failed to attend the hearing.

సుదీప్ విడాకులు... లాస్ట్ ఛాన్స్

Posted: 06/16/2017 01:02 PM IST
Sudeep changes his mind for divorce

సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకోవటం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న బంధాలకు పుల్ స్టాప్ పెట్టేసి విడిపోతున్నారు. ఈ లిస్ట్ లో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతాడా? అని శాండల్ వుడ్ ఆసక్తితో ఎదురు చూస్తోంది.

అయితే ఆ దంపతుల వ్యవహారం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. అంతకు ముందే ప్రేమించుకున్న ప్రియాను 2001 లో సుదీప్ పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి కి శాన్వి అనే పాప కూడా ఉంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ 2015 లో ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, ఈ రెండేళ్లలో వాళ్లు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాకపోవటం గమనార్హం. ఒకానోక టైంలో నటి నిత్యామీనన్ తో సుదీప్ అఫైర్ కారణంగానే వీరి విడిపోయారన్న టాక్ నడవగా, తర్వాత ఆ పరిస్థితులు చక్కబడి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారనే పుకారు కూడా ఒకటి ఉంది.

తాజాగా 9వ సారి కేసు న్యాయమూర్తి ముందుకు రాగా బ్యాంకాక్ షూటింగ్ లో బిజీగా ఉన్న సుదీప్ గైర్హాజరు కాగా, ఇక్కడే ఉన్న ప్రియ కూడా కోర్టుకు వెళ్లలేదు. దీంతో కూతురి కోసం వీరిద్దరు మనసు మార్చుకున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిద్దరికి చివరిసారిగా ఓ ఛాన్స్ ఇచ్చి ఆపై కేసును క్లోజ్ చేయాలని జడ్జి డిసైడ్ అయ్యాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada Actor  Kicha Sudeep  Priya  Daughter Sanvi  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh