Star Daughter Again Flaunts in Deep Cleavage

Sonam kapoor latest photo shoot

Sonam Kapoor, Sonam Kapoor Hot, Sonam Kapoor Cleavage, Sonam Kapoor Latest, Sonam Kapoor Spicy Photo Shoot, Sonam Kapoor New, Sonam Kapoor Bridal Shoot

Sonam kapoor New Photo Shoot. She Flaunts in Deep Cleavage in Bridal Avatar.

ఫోటో స్టోరీ: క్లీవేజ్ సొగసులతో సోనమ్

Posted: 06/15/2017 02:53 PM IST
Sonam kapoor latest photo shoot

యాక్టింగ్ పరంగా తమ తల్లిదండ్రుల నుంచి వారసత్వం తీసుకోవటం పక్కన పెట్టి కేవలం హాట్ గాసిప్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ యంగ్ జనరేషన్ లో టాలెంట్ తో ఫ్రూవ్ చేసుకుంటున్న వాళ్లు చాలా తక్కువే. శ్రీదేవి కూతుళ్లయితే డెబ్యూకు ముందే అఫైర్లతో వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే అల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నటీనటుల్లో చెప్పుకొదగ్గ స్టార్ కిడ్ మాత్రం సోనమ్ కపూర్ అనే చెప్పుకోవాలి. అనిల్ కపూర్ లాంటి సీనియర్ హీరో కూతురిగా సినిమాల పరంగా సరైన హిట్లు లేకపోయినా బోల్డ్ యాటిట్యూడ్ కు మాత్రం పెట్టింది పేరు. లైంగిక వేధింపుల దగ్గరి నుంచి అందాలను ఆవిష్కరించటంలో తనకు తానే సాటి అని చాలాసార్లు రుజువు చేసుకుంది. కానీ, సినిమాల వరకు తన అందాలను దాచేసుకునే సోనమ్ తెరవెనుక మాత్రం చాలా సార్లు రెచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి.

రీసెంట్ గా ఓ బ్రైడల్ మాగ్జైన్ కి కూడా అలాంటి ఫోజులే ఇచ్చేసింది. డీప్ క్లీవేజ్ షోతో స్మైల్ ఇస్తూ ఈ నీర్జా బ్యూటీ ఇచ్చిన ఫోజుకు కళ్లు తిప్పని వాళ్లు ఎవరైనా ఉంటారా? చెప్పండి. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సంజయ్ దత్ బయోపిక్, పాడ్ మన్ లలో సోనమ్ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam Kapoor  Cleavage SHow  Spicy Photo Shoot  

Other Articles

Today on Telugu Wishesh