Rana Daggubati TV Debut Teaser Released

Rana television debut promo released

Rana Daggubati, Rana Daggubati TV Debut, Rana Daggubati No 1 Yaari, No 1 Yaari , Tollywood Actor TV Debut, Stylish Rana TV Show, Rana Debut Teaser, Rana Gemeni TV Show , Rana Daggubati TV Debut Teaser , No 1 Yaari Teaser

Rana Daggubati to debut on television. With new chat show No 1 Yaari with Rana.

రానా టీవీ డెబ్యూ.. ఎంత గ్రాండ్ గా ఉందంటే...

Posted: 06/14/2017 06:52 PM IST
Rana television debut promo released

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి బుల్లితెర డెబ్యూ కు రెడీ అయిపోయాడు. ప్రోగ్రాంకు సంబంధించి అఫీషియల్ గా టీజర్ ను లాంఛ్ చేసేశారు కూడా. జెమినీ టీవీలో ప్రసారం అయ్యే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నట్లు చెప్పేశారు కూడా.

సూట్ లో ఉన్న రానా చాలా స్టైలిష్ గా తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడు. యారీ విత్ రానా అనే ఈ కార్యక్రమంలో సెలబ్రిటీల మనోగతాలను ఆవిష్కరించే కాన్సెప్ట్ తో రూపొందించారని చెబుతున్నారు. అయితే నిజమో కాదో మాత్రం చూపించలేదు. టీజర్ కు సంబంధించి తన ట్విట్టర్ రానా కూడా పోస్ట్ చేశాడు.

 

ఇప్పటికే నాగ్, చిరులు మీలో ఎవరు కోటీశ్వరుడు తో పలకరించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ తెలుగు వర్షన్ తో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. మొత్తానికి తెలుగు బుల్లితెరపై సిల్వర్ స్క్రీన్ తారల సందడితో అభిమానుల్లో జోష్ నింపుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  No 1 Yaari  TV Debut  

Other Articles