Anchor Pradeep Responded Arrest Rumours

Anchor pradeep not arrested

Anchor Pradeap, Pradeep Arrest, Pradeep on Arrest, Anchor Pradeep Denied Rumours, Pradeep on Rumours, Anchor Pradeep, Tollywood Senior Artist Pradeep, Artist Pradeep Arrest, Pradeep not Arrested

Anchor Pradeep Machi raju Clarity on His Arrest. Instead Tollywood Senior Artist Pradeep Media mis understand i.e. this Anchor.

ప్రదీప్ అరెస్ట్ వార్తలో అసలు నిజం...

Posted: 06/14/2017 05:30 PM IST
Anchor pradeep not arrested

బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్ అరెస్టయి ఆపై బెయిల్ పై రిలీజ్ అయ్యాడంటూ రెండు రోజుల క్రితం ఓ వార్త హైలెట్ అయిన విషయం తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించిందని, ఆపై గంటలో చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చాడంటూ కథనాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ యంగ్ టాలెంటెడ్ సెలబ్రిటీ అందుబాటులో లేకపోయే సరికి ఆ వార్త నిజమేనని మీడియా కూడా నిర్ధారించుకున్నాయి.

అయితే ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ అరెస్టయ్యింది ప్రదీప్ మాచిరాజుయేనా అని. దీనిపై ప్రదీప్ ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు. అరెస్టయిన వార్త ఉత్తదేనని తేల్చాడు. ఫేమస్ సెలబ్రిటీ కావటంతో తనపై ఇలాంటి వార్తలు రావటమేనని పిచ్చ లైట్ తీస్కున్నాడు. ఇది కూడా చదవండి... గంటలో బెయిల్ ఎలా?

నిజానికి అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యింది సీనియర్ నటుడు ప్రదీప్. నాలుగు స్థంభాలాట ఫేం హీరో ప్రదీప్ తర్వాత బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఓ చెక్ బౌన్స్ కావటం, అది కేసు అయి అరెస్ట్, బెయిల్ అలా అయ్యిందంట. మొత్తానికి ఈ సీనియర్ నటుడి విషయాన్ని ప్రదీప్ కు అన్వయించి వార్తలు రాసేసింది మీడియా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Pradeep  Check Bounce Case  Arrest  

Other Articles