Tejaswi Madivada Beach Video Goes Viral

Tejaswi madivada mesmerize with each soul video

Tejaswi Madivada, Tejaswi Madiwada, Tejaswi Madivada Beach Dance, Tejaswi Madivada Red Dress, Tejaswi Madivada Dance, Tejaswi Madivada Hot Moves, Tejaswi Madivada Hottest Video, Tejaswi Madivada Dance, Telugu Actress Beach Dance, Beach Soul Video, Tejaswi Madivada Beach Soul, Tejaswi Madivada Social Media, Tejaswi Madivada Hot Moves, Tejaswi Madivada Viral Video, Tejaswi Madivada Dance, Sarath Shetty Video, Sarath Shetty Tejaswi Madivada, Tejaswi Madivada Beach, Tejaswi Madivada Hot Video, Tejaswi Madivada Mesmerize Video

Tejaswi Madivada's Dance Moves At Beach Goes Viral. Tejaswi's Beach Soul Video Pictured by Sharath Shetty.

బీచ్ లో తెలుగు ‘హాటీ’ వీర విహారం.. ఎలా ఉందో చూడండి

Posted: 06/14/2017 01:08 PM IST
Tejaswi madivada mesmerize with each soul video

టాలీవుడ్‌లో అచ్చతెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి క్యూట్ నటనతో ఆకట్టకున్న తేజస్వి మదివాడ మెల్లిగా హాటీ మార్క్ కోసం తెగ యత్నాలు చేస్తోంది. రీసెంట్ గా బాబు బాగా బిజీ లాంటి అడల్ట్ కంటెంట్ లో లిమిట్ దాటకుండానే ఎంటర్ టైన్ చేసింది. అయితే, నటన పరంగా ఓకే అనిపిస్తున్నప్పటకీ అవకాశాలు మాత్రం ఈ అమ్మడుకి అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అందుకే గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచేసి రచ్చ చేస్తోంది.

మధ్య మధ్యలో తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న తేజస్వి ఓ వీడియోను పెట్టేసింది. బీచ్ సోల్ అంటూ సాగిన థీమ్ లో రెడ్ కలర్ డ్రస్ లో ఆకట్టుకుంది. మెలోడియస్ గా సాగిన మ్యూజిక్ దానికి తగ్గట్లు లయ బద్ధంగా వేసిన డాన్సులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హద్దులు లేకుండా చేసిన వీర విహారాన్ని శరత్ శెట్టి అనే ఫోటోగ్రాఫర్ చిత్రీకరించాడు.

ప్రస్తుతానికి చిన్న పాత్రలతో సెకండ్ హీరోయిన్ గా బండి నడిపేస్తున్న తేజస్విని ఇలాంటి వాటితో మేకర్ల కాంసంట్రేషన్ ను లాగేద్దామని తెగ ట్రై చేస్తోంది. చూద్దాం... ఈ కష్టాలు చూసైనా ఫ్యూచర్ లో అయినా మంచి పాత్రలు పడుతాయేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejaswi Madivada  Hot Dance  Beach Soul Video  

Other Articles