Balakrishna Simplicity On Puri Movie Sets

Balayya again shows his simplicity

Balayya Paisa Vassol, Balayya Birthday Special, Balayya Birthday Special, Bala Krsihna Birthday Special, Balayya Sleep on Floors, Balayya Simplicity, Bala Krishna Paisa Vasool Simplicity, Balayya on Puri Movie Sets, Balayya 101 Movie, Paisa Vasool On Location Photos, Paisa Vasool Movie

Balakrishna again showing his simplicity on Puri Jagannadh Movie Sets. Balayya Sleeping on floor at out door shooting for Paisa Vasool Portugal Shooting.

బర్త్ డే బాలయ్య.. వాట్ ఏ సింప్లిసిటీ

Posted: 06/10/2017 11:59 AM IST
Balayya again shows his simplicity

టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణకు ఇలాంటి వ్యవహారాలేవి కొత్తేం కాదు. స్టార్ హీరో రేంజ్ ను దాటి సింప్లిసిటీని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటాడు. వీఐపీ ట్రీట్ మెంట్ కు దూరంగా గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో మిగతా టీం వాళ్లతో విమానంలో ప్రయాణించటంతో, వాళ్లతో పాటే భోజనం చేయటం చూశాం కూడా.

నిర్మాతలకు బడ్జెట్ సేవ్ చేయటం, లేనిపోని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఎప్పటి నుంచో బాలయ్యకు అలవాటే. డౌన్ టూ ఎర్త్ క్వాలిటీని మరోసారి చూపించేశాడు బాలయ్య. 101వ సినిమా పైసా వసూల్ సందర్భంగా ఇదిగో ఇలా పోర్చుగల్ షూటింగ్ లో సేదతీరుతూ బాలయ్య కనిపించాడు.

షూటింగ్ గ్యాప్ లో కటిక నేల మీద పడుకుని, తల కింద, కాలికింద దిండ్లు పెట్టుకుని హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన సింప్లిసిటీ చూసి యూనిట్ సభ్యులు సైతం ఆశ్యర్చపోయారు. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ వారి కితాబిచ్చారు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ, నిర్మాతను ఇబ్బంది పెట్టడం లాంటివి ఇప్పటిదాకా బాలయ్య చరిత్రలోనే లేదన్నది మరోసారి రుజువైంది.

 

తెలుగు విశేష్ తరపున నందమూరి నటసింహానికి బర్త్ డే శుభాకాంక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Paisa Vasool Shooting  Rare Photo  

Other Articles