Rangasthalam 1985 Title for Ram Charan-Sukumar Movie

Rc11 official title announced

RC 11, Ram Charan 11 Movie, Rangasthalam 1985 Movir, Ram Charan Sukumar Title, Rangasthalam 1985 Title for RC 11, RC 11 Title, Ram Charan New Movie, Rangasthalam 1985 Movie, Rangasthalam 1985 Shooting, Rangasthalam 1985 ram Charan, Ram Charan Official Ttitle

Ram Charan under Sulumar Direction Movie Title Officially Announced. Rangasthalam 1985 fixed for this periodical Drama.

చెర్రీ-సుకుమార్ టైటిల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్

Posted: 06/09/2017 10:41 AM IST
Rc11 official title announced

ఫస్ట్ టైం స్టైలిష్ అండ్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ తో పని చేస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్, సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే గోదావరి తీర ప్రాంతంలో సందడి చేసేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు లీక్ అవుతున్నప్పటికీ, కథకు సంబంధించిన బ్యాగ్రౌండ్ ఏంటో మాత్రం ఇంత దాకా రివీల్ కాలేదు. అదే సమయంలో టైటిల్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా ఎదురుచూశారు.

ఫార్ములా ఎక్స్, పల్లెటూరి మొనగాడు ఇలా కొన్ని వినిపించాక ఎట్టకేలకు ఫైనల్ గా టైటిల్ ను కన్ఫర్మ్ చేసేసింది చిత్ర యూనిట్. రంగ స్థలం 1985 అంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. చెర్రీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఇదే టైటిల్ అంటూ ట్వీట్ చేశాడు కూడా. 80వ దశకానికి సంబంధించిన కథ అని తెలిసినప్పటికీ, ఇప్పుడు టైటిల్ తో అది కన్ఫర్మ్ అయిపోయింది.

ఇక ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పిరియాడికల్ డ్రామా ద్వారా సుక్కూ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నదే అసలు ప్రశ్న. సమంత హీరోయిన్ గా నటిస్తున్న, వల్లభ్ ఓ కీ రోల్ చేస్తున్న చిత్రానికి దేవీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 2018 సంక్రాంతికి రంగ స్థలం 1985 రిలీజ్ కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar  Rangasthalam 1985 Movie  

Other Articles