Jacqueline Fernandez flaunts on cosmopolitan Magazine cover

Jacqueline fernandez as hot cover girl

Jacqueline Fernandez, Jacqueline Fernandez Photo Shoot, Jacqueline Fernandez Cover Page, Cosmopolitan Jacqueline Fernandez , Jacqueline Fernandez Hot Photo Shoot, Jacqueline Fernandez Bridal Avatar, Jacqueline Fernandez New Photo Shoot, Jacqueline Fernandez latest, Jacqueline Fernandez Up Coming Movies, Jacqueline Fernandez Gentleman Movie, Jacqueline Fernandez Hot Shoot

Jacqueline Fernandez busy as Cover Girl. Appears hot avatar on cosmopolitan and Bride get up on Harper Bazar.

బ్రా లుక్ తో కిక్కు ఎక్కించిన లంక బ్యూటీ

Posted: 06/08/2017 04:06 PM IST
Jacqueline fernandez as hot cover girl

కెరీర్ అల్రెడీ ముగిసిపోయిందనుకున్న టైంలో సల్మాన్ ఇచ్చిన కిక్ తో డబుల్ స్పీడ్ తో కెరీర్ లో దూసుకుపోతుంది శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం చేతిలో బడా స్టార్ సినిమాలేవి లేకపోయినా క్రేజ్ ఉన్న యంగ్ స్టర్లతోనే నటిస్తోంది. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలకు జాక్వెలినే ఫర్ ఫెక్ట్ ఛాయిస్ గా మారింది.  

హాట్ పోటోల కోసం..

సినిమాల్లోనే కాదు బయట కూడా అందాలను ఆరబోసే ఈ అరేబియన్ గుర్రంకు అడపా దడపా కవర్ పేజీలపై మెరవటం అలవాటే. అయితే రీసెంట్ గా కాస్మోపొలిటన్, హర్పర్ బజార్ మాగ్జైన్ లపై ఢిపరెంట్ ఢిపరెంట్ యాంగిళ్లలో అందాలను ఆరబోతను తెగ వెతికేస్తున్నారు.

రూల్ బ్రేకర్ అంటూ కొత్త పెళ్లి గెటప్ లో హర్పర్ బజార్ బ్రైడ్ మాగ్జైన్ కోసం పద్ధతిగా చూపిస్తూనే, కాస్మోపాలిటన్ పై నోళ్లు వెళ్లబెట్టేలా మొత్తం చూపించేసింది. జస్ట్ ఓ పైన ఓ బ్రా లాంటి ఇన్నర్ వేర్, కింద ఓ టామీ జీన్స్ తో 31 ఏళ్ల జాక్వెలిన్ ఆరబోసిన అందాలు కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.  ప్రస్తుతం ది జెంటిల్ మెన్ చిత్రంలో నటిస్తున్న జాక్వెలిన్ మరోపక్క జుద్వా-2 లో కూడా బిజీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  Cosmopolitan  Harper Bazar  Hot Photo Shoot  

Other Articles

Today on Telugu Wishesh