Sunny Leone Special Gola in Mumbai Streets

Sunny leone cools off on a hot date

Sunny Leone, Sunny Leone Ice Gola, Sunny Leone Kids, Sunny Leone Summer Cool, Sunny Leone Mumbai Streets, Sunny Leoene Sell Soda, Sunny Leoene Outside Photos, Sunny Leoene Sold Soda, Sunny Leoene Summer Special

Sunny Leone Hul Chul in Mumbai Streets selling Gola. she made ice-golas for some kids, and told how she manages to keep it cool in summer.

సన్నీ స్పెషల్ సోడాను టేస్ట్ చూశారా?

Posted: 05/29/2017 08:32 AM IST
Sunny leone cools off on a hot date

ఓ వైపు దేశమంతా ఎండలు దండికొట్టేస్తున్నాయి. ఈ సమయంలో ముంబై వీధుల్లో బర్ఫ్ కా కోలాకు భలే గిరాకీ ఉంటుంది. బండిపై తోసుకుంటూ వచ్చే వ్యక్తి ఇచ్చే ఐస్ కోసం పెద్దా చిన్నా అంతా ఎగబడిపోతుంటారు. కానీ, ఇలా స్ననీనే స్వయంగా ఇచ్చేస్తుంటే రారా మరి.

ఎంచక్కా సోడా బండి ముందు వాలిపోయి అతగాడిని పక్కకు తోసేసి సమ్మర్ వేడిని స్వయంగా తగ్గించే పనిలో పడింది. పిల్లలంటే సన్నీకి చాలా ఇష్టం. ఇది వరకు చాలా సార్లు అనాథలకు సాయం కూడా చేసింది. అందుకే అక్కడి బుడతలకు తన చేతులతో స్వయంగా ఎండ వేడి తగ్గించేస్తోంది. కల్మశం లేని ఆ పిల్లలు కూడా సన్నీ చేత ఉపశమనం కోసం ఎగబడిపోయారు. అంతేకాదు ఈ సమ్మర్ లో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా వాళ్లకు సలహాలు ఇచ్చేసింది.

ఇది బాగానే ఉందిగానీ వెనకాల ఓ లుక్కేస్కోండి. ఓ ముసలోడితో సహా కుర్రకారంతా ఎలా ఆత్రుతతో చూస్తున్నారో... తమ దాహం కూడా తీర్చేస్తుందన్న ఆశతో... ప్రస్తుతం సన్నీ అజయ్ దేవగన్ బాద్ షావోలో ఐటెం సాంగ్ చేస్తోంది. తేరే ఇంతెజార్, యారోన్ కీ బారాత్ అనే రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leoene  Mumbai Streets  Summer Special  

Other Articles