Raai Laxmi facing Casting Couch From Producers

Raai laxmi comments on producers

Raai Laxmi, Raai Laxmi Sexual Harassment, Raai Laxmi Comments, Raai Laxmi Sensational Comments, Raai Laxmi Casting Couch, Raai Laxmi Producers, Raai Laxmi Comments, Raai Laxmi Harassed, Producers Slept Heroines, Star Producers Casting Couch, Rattalu Sensational Comments

Actress Raai Laxmi Comments on Casting Couch.Some Producers come to this industry to gamble, have fun and sleep around.

నిర్మాతల బెడ్ రూంకి వెళ్తేనే ఛాన్సులు: రాయ్ లక్ష్మీ

Posted: 05/17/2017 11:40 AM IST
Raai laxmi comments on producers

భావన ఉదంతం అనంతరం ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగే కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ కామెంట్లు చేసేస్తున్నారు. ఒప్పుకోకపోవటం మూలంగానే తమ పరిస్థితి ఇలా ఉందని కొందరంటే.. సర్దుకుపోతేనే కెరీర్ లో నెట్టుకురాగలమని సక్సెస్ అయిన హీరోయిన్లు చెబుతున్నాడు. ఇప్పుడు హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ(లక్ష్మీ రాయ్) కూడా ఆ బాధితురాలినేనని చెబుతోంది.

కొందరు నిర్మాతలు తనని ఎలా సంప్రదించారో చెబుతూ... తన కెరీర్ ఇలా గందరగోళంగా మారటానికి కారణం వివరించింది. అసలు కొందరు ఇండస్ట్రీకి వచ్చేదే అందుకోసం. నచ్చిన హీరోయిన్లకు ఆఫర్లతో గాలం వేస్తారు. వచ్చాక పడకగదికి రమ్మంటారు. వినకపోతే సినిమా నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేస్తారు. ఎవరైతే లొంగుతారో వాళ్లకి పిలిచి మరీ ఆ ఛాన్స్ ఇచ్చేస్తారు అంటూ తెలిపింది. తాను అలా లొంగకపోవటం మూలంగానే లీడ్ రోల్స్ చేసే తాను ఇప్పుడు ఇలా ఐటెంలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థిితి వచ్చిందని బాంబు పేల్చింది.

అయితే రత్తాలు చేసిన ఈ కామెంట్లు ఆశ్చర్యం కలిగించేవి కాకపోయినప్పటికీ అప్పట్లో కొన్ని క్రేజీ ప్రాజెక్టుల నుంచి అనూహ్యంగా ఆమెను పంపించేశారు. దీంతో ఆ రీజన్ తోనే ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయా? అన్న దానిపై ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రజెంట్ స్టార్ హీరోల పక్కన ఐటెం సాంగ్ లతో హాల్ చల్ చేస్తున్న రాయ్ లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Raai Laxmi  Casting Couch  Star Producers  

Other Articles