Priyanka Chopra puts on Eye-Popping Display in Bikini

Priyanka chopra flaunts her toned bikini bod in miami

Priyanka Chopra, Priyanka Chopra Miami, Priyanka Chopra Hot Bikini, Priyanka Chopra Micro Bikini, Priyanka Chopra Baywatch, Priyanka Chopra Hottest, Priyanka Chopra Bikini, Priyanka Chopra Two Piece Bikini, Priyanka Chopra Hottest, Priyanka Chopra Spicy, Priyanka Chopra Blue Bikini

Baywatch Babe Priyanka Chopra's New Bikini Pictures are a sight for sore eyes. Summer just got hotter thanks to PC.

ప్రియాంక హాట్ హాలీడేస్ హల్ చల్

Posted: 05/16/2017 03:15 PM IST
Priyanka chopra flaunts her toned bikini bod in miami

తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’ ప్రమోషన్ కోసం మన ప్రియాంక చోప్రా బాగానే కష్టపడుతోంది. మియామీ ప్రీమియర్‌ షోలో భాగంగా ఈవెంట్ కు హాజరై సందడి చేస్తోంది. అంతేనా స్నేహితులతో సరదా సమయం కూడా గడపాలిగా... అందుకే టూ పీస్ బికినీలో అందాలను తెగ గుమ్మించేస్తోంది.

గత రెండు రోజులుగా ఇంటర్నెట్ లో పీసీదే హవా. మియామీ బీచ్ లో ఈ ముంబై అందాలు తెగ సందడి చేస్తున్నాయి. మొన్న బ్లాక్ అండ్ బ్లూ టూపీస్ లో ధారపోసిన అందాలను ఇవాళ బ్లూ బికినీలో కుమ్మించేసింది. క్లీవేజ్, నడుము అందాలతో దేశీ అందాలను ఎరగా వేసి కట్టేసింది. మరో హాలీవుడ్ సినిమా కూడా ఓకే కావటం, పైగా ఇలాంటి హాట్ స్టంట్ లతో ఎగబడిపోవటం చూస్తుంటే దాదాపు అక్కడే సెటిల్ అయిపోయినట్లు అనుకోవచ్చు.

బేవాచ్ యూఎస్ లో 25న, భారత్‌లో ఈ చిత్రం జూన్‌2న విడుదల కాబోతోంది. అప్పటిదాకా ఇలా రోజూ మనకు మాజీ విశ్వసుందరి అందాల విందు తప్పదేమో అనిపిస్తోంది. బికినీ ట్రీట్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Miami Beach  Bikini Photos  

Other Articles