DIrector Kabir Khan says Baahubali not a Regional Film

Kabir khan praised baahubali team

Tubelight Movie, Tubelight Director, Baahubali 2 Tubelight, Salman Khan Director Baahubali, Baahubali Not Regional Film, Baahubali regional Film, Kabir Khan Rajamouli, Rajamouli National Award, Baahubali Salman Khan Director, Kabir Khan Baahubali National Project, Bollywood Praised Rajamouli, Baahubali 2 Bollywood, Rajamouli Hats Off, Kabir Khan Baahubali Success, Kabir Khan Interesting Comments Baahubali

Tubelight Director Kabir Khan on success of 'Baahubali 2'. Hats off to SS Rajamouli. We should not see Baahubali as a regional film he added.

బాహుబలిపై కబీర్ ఖాన్ ప్రశంసలు

Posted: 05/05/2017 03:13 PM IST
Kabir khan praised baahubali team

బాహుబలి ది కంక్లూజన్ గురించి నెగటివ్ గా మాట్లాడే గట్స్ ఒక్క కేకేఆర్ అదేనండీ కమల్ రషీద్ ఖాన్ లాంటోడికి తప్ప మరెమవరికీ ఉండదేమో. బాలీవుడ్ లో ఈ క్రేజీ ప్రాజెక్టును పొగడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ లిస్ట్ లో సల్మాన్ తో రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు కబీర్ ఖాన్ కూడా చేరిపోయాడు.

సల్మాన్ తో మూడో సారి చేస్తున్న సినిమా ట్యూబ్ లైట్ టీజర్ ను(వీడియో) నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా బాహుబలి 2 ను ఆకాశానికి ఎత్తేశాడు కబీర్. ఓ ప్రాంతీయ సినిమా అయి ఉండి బాలీవుడ్ లో సంచలనాలు నమోదు చేయటంపై మీ ఓపినీయన్ ఏంటని మీడియా అడగ్గా ఓ చిన్నపాటి క్లాసే తీసుకున్నాడు. అసలు బాహుబలిని రీజినల్ మూవీ అనటమే చాలా పెద్ద తప్పు అంటున్నాడు. 

బాహుబలి ఓ నేషనల్ మూవీ. అందులో నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా టెక్నీషియన్లు పని చేశారన్న కబీర్, చిత్ర దర్శకుడు రాజమౌళి టాలెంట్ కి, ఇంత భారీ ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన విధానానికి కి హాట్సాఫ్ చెప్పాడు. ఇక ట్యూబ్ లైట్ గ్రాండ్ విక్టరీ సాధిస్తున్న నమ్మకం వ్యక్తం చేసిన కబీర్ సల్లూ భాయ్ నటన కట్టిపడేస్తుందని నమ్మకంతో చెబుతున్నాడు. ిఇక కరణ్ జోహర్ కూడా రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Tubelight Director  Kabir Khan  Rajamouli  

Other Articles