Kannada Model Rekha Sindu Dies in Car Accident

Kannada tv actress rekha sindu killed in road accident

Rekha Sindhu, Rekha Sindhu Death, Rekha Sindhu Died, Rekha Sindhu Road Accident, Rekha Sindhu News, Model Rekha Sindhu, Kannada Actress Rekha Sindhu, Rekha Krishnappa Death Hoax, Rekha Krishnappa Fake News, Rekha Krishnappa Death, Rekha Krishnappa Rekha Sindhu, Rekha Sindhu Death News, Rekha Sindhu Actors Death

Popular Kannada TV actor Rekha Sindhu dies in a road accident. Rekha Krishnappa clarifies air around her death; as media circulates Rekha Sindhu's demise in road accident.

యాక్సిడెంట్ లో కన్నడ నటి సింధు రేఖ మృతి

Posted: 05/05/2017 01:20 PM IST
Kannada tv actress rekha sindu killed in road accident

కన్నడ, తమిళ టీవీ నటి రేఖా కృష్ణప్ప మృతి వార్త ఒక్క సారిగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఈ నటి కారు యాక్సిడెంట్ అయ్యిందని, ఆమెతోపాటు మరో ముగ్గురు నటులు చనిపోయారన్న వార్త వైరల్ అవుతోంది. అయితే అదంతా ఉత్త పుకార్లేనని ఇప్పుడు తేలింది.

తన చావు వార్తపై వస్తున్న వార్తల నేపథ్యంలో రేఖా ఫేస్ బుక్ ద్వారా రియాక్ట్ అయ్యింది. తాను క్షేమంగానే ఉన్నానన్న రేఖా, శృంగేరీ శారదా పీఠంలోని గుళ్లో ఉన్నానని, వదంతులను నమ్మవద్దని పేర్కొంటూ ఓ అందులో పేర్కొంది. అయితే చనిపోయింది రేఖా కృష్ణప్ప కాదని, మరో మోడల్ కమ్ నటి రేఖా సింధు అని తర్వాత తేలింది. (ఫోటోలో కుడి వైపు ఉన్నది రేఖా సింధూ)

టీవీ నటులు అభిషేక్ కుమరన్ (22), జయకందరన్ (23), రాకేశన్ (20)లతో కలిసి బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా కారు యాక్సిడెంట్ కు గురైంది. తమిళనాడు సున్నం పూకుట్టే వద్ద అదుపు తప్పి డివైడర్ ను కారు డీ కొట్టడంతో ముందునున్న లారీ కిందికి దూసుకుపోయింది. కారు నుజ్జు నుజ్జు కావటంతో రేఖా సింధుపాటు కారులో ఉన్న ముగ్గురూ మృతి చెందారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rekha Krishnappa  Rekha Sindhu  Kannada Actress  Road Accident  

Other Articles