Allu Sirish Party with Shriya Bhupal photo goes viral

Allu sirish shriya bhupal pics viral

Allu Sirish Shriya Bhupal, Shriya Allu Sirish, Sirish Shriya Bhupal, Akhil Ex Girlfriend Mega Hero, Mega ero Akhil Ex Girlfriend, Allu Sirish Shriya Bhupal Party Photos, Mega Hero Private Photos, GVk Grand Daughter Shriya Bhupal, Shriya Bhupal Mega Hero, Shirya Bhupal Party, Shriya Bhupal Private Photos, Allu Sirish Akhil Akkineni, Shriya Bhupal Rumours, Shriya Bhupal Affair, Allu Sirish Affair, Sirish Shriya Bhupal Affair

Allu Sirish party mood with Shriya Bhuapl. Months after her break up with Akhil, GVK's Gran Daughter in pictures wherein she was seen enjoying her party with this Mega hero.

అల్లు శిరీష్, శ్రీయా భూపాల్ ప్రైవేట్ ఫోటోస్ వైరల్

Posted: 05/01/2017 07:59 AM IST
Allu sirish shriya bhupal pics viral

సినిమాలపరంగా పెద్ద క్రేజ్ లేకపోయినప్పటికీ సర్కిల్ పరంగా అల్లు శిరీష్ కు క్రేజ్ ఎక్కువే. కోలీవుడ్, మాలీవుడ్ ఇలా మిగతా భాషల్లో కూడా సెలబ్రిటీలు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటుంటారు. హీరోగా ఫ్లాఫ్ అంతలా సక్సెస్ కాలేకపోయినప్పటికీ మూవీ బిజినెస్ లో మనోడికి మంచి టాలెంటే ఉంది.

అయితే హీరోయిన్లతో అఫైర్ లు, క్లోజ్ నెస్ గురించి ఎప్పటికప్పుడూ కొత్త కొత్త న్యూస్ లు ఇతనిపై వస్తూ ఉండటం చూస్తున్నాం. కానీ, కేవలం సినిమాల వర్క్ కోసమే వాళ్లతో అలా మూవ్ అవుతుంటానని ఈ అల్లువారబ్బాయి క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు. అయతే ప్రస్తుతం ఓ అమ్మాయితో ఉన్న రెండు ఫోటోలు వైరల్ గా మారటమే కాదు, హాట్ డిస్కషన్ కు తెరలేపాయి.

ఇందులో ఉంది ఎవరో కాదు. శ్రీయా భూపాల్. జీవీకే మనవరాలు. ఇంకా చెప్పాలంటే అఖిల్ అక్కినేనితో ఎంగేజ్ మెంట్ జరుపుకుని, బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయితోనే ఇప్పుడు ఇలా శిరీశ్ పార్టీ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. చేస్తే చేశాడు గానీ ఆ క్లోజ్ నెస్ గురించి సోషల్ మీడియాలో ఓ కుదుపు మొదలైంది. ఎంత జోష్ టైం అయినప్పటికీ ఈ కొత్త జంటపై మరీ ఇంత పీక్స్ లోనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ రూమర్ పై అంతే స్పీడ్ గా రియాక్ట్ అయ్యాడు అల్లు శిరీష్ నా బెస్ట్ ఫ్రెండ్ మరియు చెల్లి తో అంటూ మరో ఫోటోలను ట్వీట్ చేసి నోళ్లు మూతలు పడేలా చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Sirish  Shriya Bhupal  Party Photos  

Other Articles