హీరోయిన్లకో రూల్.. యాంకర్లకు ఓ న్యాయమా?: రష్మీ | Anchor Rashmi about exposing criticism.

Anchor rashmi about exposing

Anchor Rashmi Gautam, Rashmi Gautam Exposing, Rashmi Gautam Hot Comments, Rashmi Gautam Comments, Rashmi Gautam on Critics, Anchor Rashmi Gautam, Rashmi Gautam 2017, Anchor Rashmi Star Heroines, Tollywood Anchors Star Heroines

Anchor Rashmi Gautam strong reaction on Critics for their exposing comments.

ఎక్స్ పోజింగ్ ఎవరు చేసినా ఒకటే:యాంకర్ రష్మీ

Posted: 04/15/2017 01:40 PM IST
Anchor rashmi about exposing

ట్రెడిషినల్ గా సాగిపోతున్న యాంకరింగ్ ఫీల్డ్ లో స్కిన్ షోను ప్రవేశపెట్టింది యాంకర్ అనసూయ అన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. దీంతో కట్టుబాట్లను తెంచుకుని రష్మీ, శ్రీముఖి ఇంకా మరికొందరు యంగ్ యాంకర్లు బుల్లితెరపై చెలరేగిపోతున్నారు. ఈ వెస్ట్రన్ కల్చరే వారికి పిచ్చ పాపులారిటీ కూడా కట్టబెట్టింది.

అయితే స్కిన్ షోతోపాటు డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్జస్ట్ అయిపోతున్న వారిపై ఈ మధ్య కాస్త ఘాటు విమర్శలే పడుతున్నాయి. ఫ్యామిలీస్ చూసే షోలలో కంటెంట్ సంగతి పక్కన పెడితే యాంకర్ల వ్యవహారం టూమచ్ గా ఉంటోందని, డ్రెస్సింగ్ లో ఎక్కడికో వెళ్లిపోతున్నారంటూ కామెంట్లు వినిపించాయి.

అయితే వాటిన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది రష్మీ గౌతమ్. స్టార్ హీరోయిన్లు పీలికల్లాంటి బట్టలు పెద్దగా పట్టించుకోరని అదే తాము ఈ మాత్రం కనిపిస్తేనే తప్పు చేసినట్లా అని ప్రశ్నిస్తోంది. వాళ్లు(హీరోయిన్లు) బికినీలు వేసినా కళ్లప్పగించి చూస్తారు. అదే మేము స్కర్ట్స్ వేసినా దిగజారిపోయారంటూ కథనాలు రాస్తారు. ఇది ఎంతవరకు సబబు అంటోంది జబర్దస్త్ యాంకర్. ఆ మాటకొస్తే ఇప్పుడున్న ట్రెండ్ కు ఈ మాత్రం కనిపించటంలో ఎలాంటి తప్పు లేదని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Rashmi  Exposing Comments  

Other Articles

Today on Telugu Wishesh