నేను ప్రతి రోజూ తాగను: హేమా మాలిని | Hema Malini condemns Bacchu Kadu's comments.

Hema malini reaction on bachchu comments

Hema Malini, MLA Bacchu Kadu, Hema Malini Bacchu Comments, Hema Malini Response, Hema Malini Reaction, Hema Malini MLA Comments, Hema Malin Not Drink Daily, Hema Malini Drunk, Hema Malini Bacchu Kadu, Bacchu Kadu Publicity Stunt

Hema Malini responded on MLA Bacchu Kadu's comments. MLA's remark that I drink daily a publicity stunt.

తాగుబోతు కామెంట్లపై హేమామాలిని రియాక్షన్

Posted: 04/15/2017 12:42 PM IST
Hema malini reaction on bachchu comments

అన్నదాతలు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న కథనాల అనంతరం హేమా మాలిని తోసహా దేశంలోని ఎంపీలందరూ రోజూ తెగ తాగుతుంటారంటూ, అయినా సూసైడ్ చేసుకోలేదు కదా అంటూ ఓ స్వతంత్ర్య ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రకు అచలాపూర్ ఎమ్మెల్యే బచ్చు కదు చేసిన ఈ కామెంట్లు మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో మధుర ఎంపీ మాలిని స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసమే బచ్చు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. దేవుడే అతన్ని రక్షించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో ఇంతకు మించి ముందుకు వెళ్లదల్చుకోలేదని ఆమె తెలిపింది.

ఓం ప్రకాశ్ బాబురావ్ కదు అలియాస్ బచ్చు కదు కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో కూడా ఓసారి హేమా మాలినే టార్గెట్ చేస్తూ ఓ నిరసన ప్రదర్శన నిర్వహించాడు. షోలో సినిమాలో ఓ సీన్ ను ప్రేరణగా తీసుకుని 2006 డిసెంబర్ లో తన కార్యకర్తలతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తూ పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు.కాగా, అతనిపై చర్యలు తీసుకునేందుకు శాసనసభ క్రమశిక్షణా కమిటీ సిద్ధమైపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hema Malini  MLA Bacchu Kadu  Drunk Comments  

Other Articles

Today on Telugu Wishesh