జర్నలిస్ట్.. జమున రోల్స్ కానే కాదు.. మరెంటి? | Samantha not playing journalist and Jamuna role in Mahanati.

Speculations on samantha role in mahanati

Samantha Mahanati, Samantha Role in Mahanati, Mahanati Movie, Keerthy Suresh as Savitri, Samantha Journalist Role, Samantha Mahanati Role, Samantha Savitri Biopic, Samantha Keerthy Suresh Roles

Samantha Role in legendary actress Savitri biopic Mahanati not yet revealed. Journalist and Jamuna roles are just rumours.

మహానటిలో సమంత రోల్ కన్ఫర్మ్ కాలేదా?

Posted: 04/11/2017 11:23 AM IST
Speculations on samantha role in mahanati

సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో సావిత్రి లాంటి లెజెండరీ నటి జీవిత గాథను ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ డైరక్టర్ నాగ్ అశ్విన్. అదే సమయంలో కీర్తి సురేష్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ ను ఎంచుకుని మరింత ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇక ఇదే చిత్రంలో సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో కూడా ఓ రోల్ చేయించబోతున్న విషయం తెలిసిందే.

ఆ రోల్ గురించి గత కొన్ని రోజులుగా కథలు కథలుగా వార్తలు వస్తున్నాయి. తొలుత సావిత్రి గురించి చెప్పే జర్నలిస్ట్ రోల్ లో కనిపిస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ, ప్రధాన పాత్ర అయితేనే సమంత చేస్తుందని సో... ఆ పాత్ర అయి ఉండకపోవచ్చనే చెప్పుకున్నారు. ఇక ఈ మధ్య జమున పాత్ర అంటూ మరో స్టోరీ అల్లేసి రాశారు.

సావిత్రి లీడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న టైంలో జమున కూడా అదే స్థాయిలో రాణించింది. పైగా వీరిద్దరికీ అసలు పడదనే టాక్ కూడా నడిచింది. అందుకే అలాంటి రోల్ కు ఎంచుకున్నట్లు క్యూరియాసిటీ పెంచేశారు. ఇప్పుడు మళ్లీ జర్నలిస్ట్ రోల్ అని, కాకపోతే 80వ దశకంలో ఆమె రోల్ ఉంటుందని ఇలా పూట పూటకో పాత్రను అంటగట్టేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Savitri Biopic  Mahanati Movie  Samantha Role  

Other Articles