డీజే బ్యూటీ అంతలా రెచ్చిపోతుంది.. ఆపే వారే లేరా? | Bunny DJ Beauty Hot Treat for Fans.

Pooja hegde maxim hot photo shoot

Pooja Hegde, Pooja Hegde Maxim Photo Shoot, Pooja Hegde Bikini, Duvvada Heroine Pooja Hegde, Pooja Hegde Maxim Magazine, Pooja Hegde 2017, Pooja Hegde March Maxim Photo Shoot, Pooja Hegde Latest Hot, Pooja Hegde White Bikini, Pooja Hegde Black Bikini

Pooja Hegde stunning Photo Shoot for Maxim magazine.

పూజా హెగ్డే లెటెస్ట్ హాట్ ఫోటో షూట్

Posted: 03/17/2017 04:27 PM IST
Pooja hegde maxim hot photo shoot

చేసిన రెండు సినిమాలు అంతగా ఆడకపోయినా టాలీవుడ్ లో పూజా హెగ్డేకు వరుస ఆఫర్లే వచ్చాయి. అయినా వాటేం వద్దనుకుని బాలీవుడ్ వైపు పరుగులు తీసింది. అయితే మొహంజోదారో తో సాలిడ్ డిజాస్టర్ ను చవిచూడటంతో తిరిగి టాలీవుడ్ వైపు ఆశగా చూసింది. అదే టైంలో దువ్వాడ జగన్నాథమ్ రూపంలో ఏకంగా బంఫరాఫర్ కొట్టేసిందీ బ్యూటీ.

ఇక ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది. కానీ, రీసెంట్ గా మాగ్జిమ్ మాగ్జైన్ కోసం చేసిన షో నే ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారితీసింది. టూ పీస్ బికినీలో భీభత్సమైన థై షో చేస్తూ తెగ సందడి చేసిందీ భామ. ఆపై బ్లాక్ కలర్ బికినీలో రచ్చ చేసింది. ఇక ఇప్పుడు వైట్ కలర్ బికినీలో మరో యాంగిల్ ను చూపించేస్తోంది.

ఓ ట్రాన్స్ పరెంట్ టాప్ లోపల బికినీ కూడా దాదాపు అలాగే ఉండటంతో నోళ్లు వెళ్లపెట్టడం చూసే వాళ్ల వంతు అవుతోంది. ముకుంద లో గోపీకమ్మ పాటను చూసిన వాళ్లకి ఈ ఫోటోలు ఎలాంటి ఫీలింగ్ ఇస్తాయోగానీ, సోషల్ మీడియాలో పూజ ఫాలోవర్ల సంఖ్య మాత్రం నానాటికీ పెరిగిపోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Pooja Hegde  Maxim Photo Shoot  

Other Articles