ప్చ్... ఎంత హాట్ గా మారిందో.. ఛాన్సులిస్తారా మరి? | Tejaswi Madiwada turns too bold.

Tejaswi madiwada new photo shoot

Tejaswi Madiwada, Tejaswi Madiwada Instagram, Tejaswi Madiwada Hot, Tejaswi Madiwada New Photo Shoot, Tejaswi Madiwada Latest Photo Shoot, Tejaswi Madiwada Bold

Tejaswi Madiwada New Hot Avatar. And ready for Item Songs.

గ్లామర్ డోస్ పెంచిన తేజస్వి

Posted: 03/02/2017 02:52 PM IST
Tejaswi madiwada new photo shoot

దాదాపు టాలీవుడ్ లోని అన్ని స్టార్ల సినిమాల్లో, దర్శకులతో పని చేసినప్పటికీ తెలుగమ్మాయి తేజస్వి మదివాడకు లక్ మాత్రం కలిసి రావటం లేదు. సక్సెస్ అయిన సినిమాలు వేరే వారి ఖాతాలో పడిపోవటం, సోలో చేసిన యత్నాలు బెడసి కొట్టడంతో ఎటు కానీ పరిస్థితి ఈ భామది. చివరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్న రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ డిజాస్టర్లుగా మారి కెరీర్ మైనస్ పాయింట్లుగా మిగిలిపోయాయి.

ఇక లాభం లేదు అనుకుందో ఏమో ఇప్పుడు ఇలా గ్లామ్ గర్ల్ ఇమేజ్ కోసం తహతహలాడుతోంది. ఈ మధ్యే ఓ స్పైసీ ఫోటో షూట్ చేసిన తేజస్వి అసలు అందులో ఉంది ఆమెనా అని సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయేలా ఫోజులిచ్చింది. అంతేందుకు ఓ ప్రముఖ జాతీయ వార్త సంస్థ కూడా ఈ సౌత్ బ్యూటీ పై ప్రత్యేక కథనం రాసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఛాన్సులు ఇవ్వకపోయినా కనీసం ఐటెం సాంగ్ లలో నైనా ఛాన్స్ ఇవ్వండి బాబోయ్ అంటూ నిర్మాత, దర్శకులకు విజ్నప్తి చేస్తోంది.

అన్నట్లు మొన్నే విన్నర్ లో అనసూయ ఐటెం సాంగ్ చేసింది కదా. అది ఇప్పుడు తనకు ఇన్సిపిరేషన్ ఇచ్చిందంట. అందుకే తాను కూడా అవకాశాల కోసం అలాంటి వాటికి సిద్ధమని చెబుతూ ఐటెం గర్ల్ గా మారేందుకు రెడీ అయ్యింది. మరీ హైదరాబాదీ పోరికి అలాంటి ఛాన్సులు ఇచ్చే ధైర్యం ఎవరు చేస్తారో చూడాలి మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejaswi Madiwada  Hot Photo Shoot  

Other Articles