14 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్.. లిప్ లాకులు.. చాలా మంది వాడుకున్నారంట! | Few people taken advantage on Jacqueline Fernandez.

Jacqueline fernandez about her her first kiss

Actress Jacqueline Fernandez, Jacqueline Fernandez First Kiss, Jacqueline Fernandez Love Story, Jacqueline Fernandez Dating, Jacqueline Fernandez hot, Jacqueline Fernandez 2017 Movies, Jacqueline Fernandez FIrst Love, Jacqueline Fernandez Personal, Jacqueline Fernandez Latest Interview

Jacqueline Fernandez admits having her first kiss at the age of 14. She revealed that she has always been a happy-go-lucky type of a person and dated a guy in school for three years. Her kiss was with her boyfriend at the age of 14. Also admitted that she regretted kissing a few people as she was really naive and was easily taken advantage of when she was in school.

జాక్వెలిన్ ఫస్ట్ లవ్.. లిప్ లాక్ ల గురించి...

Posted: 02/21/2017 09:48 AM IST
Jacqueline fernandez about her her first kiss

శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఏదీ దాచుకోవటం అస్సలు ఇష్టం ఉండదు. ఎలాంటి విషయాలనైనా కొంచెం కూడా మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పేస్తుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని డార్క్‌ సీక్రెట్స్‌ ఉంటాయంటున్న ఈ పొడుగు కాళ్ల బ్యూటీ వాటిని దాచుకుంటే ఏం లాభం అంటోంది. అయితే ఇంతదాకా మోడలింగ్ లైఫ్ లోని కోణం గురించే తెలుసు కానీ, పర్సనల్ వ్యవహారాల గురించి ఎక్కడా ప్రస్తావించని జాక్వెలిన్ ఫస్ట్ టైం వాటి గురించి రెస్పాండ్ అయ్యింది. 

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తొలి ప్రేమ అనుభూతులు పంచుకుంది. పధ్నాలుగేళ్లకే తొలి ముద్దు అనుభవం చవిచూసానని, స్కూల్లో ప్రేమలో పడి ఒక కుర్రాడితో మూడేళ్లు ప్రేమాయణం సాగించానని చెప్పింది. అంతే కాకుండా స్కూల్లో వున్న రోజుల్లో తాను చాలా అమాయకంగా వుండేదాన్నని, తన అమాయకత్వాన్ని, బేలతనాన్ని కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారని జాక్వెలిన్‌ తెలియజేసింది. స్కూళ్లో ఉండగా ఎక్కువ వాగుతుండటంతో తనకు రేడియో అనే పేరును కూడా పెట్టారని చెబుతోంది.

ఆ ఏజ్‌లో కొందరిని ముద్దు పెట్టుకోవడాన్ని ఇప్పటికీ బాధపడుతుంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడున్న యువత చిన్న వయసు నుంచే మెచ్యూర్డ్ గా ఉండాలని, తమ కాళ్ల మీద నిలబడటం నేర్చుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న రీలోడెడ్ షూటింగ్ పూర్తి చేసుకున్న జాక్వెలిన్ సుశాంత్ రాజ్ పుత్ తో మరో సినిమాలో నటిస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  First Love and Kiss  Personal Life  

Other Articles

Today on Telugu Wishesh