సెక్సీ దెయ్యంగా కామ సూత్ర బ్యూటీ | Kamasutra actress on FYI Magazine Cover Page.

Sherlyn chopra fyi magazine photo shoot

Sherlyn Chopra, Sherlyn Chopra Sizzle, FYI Magazine Sherlyn Chopra, Sherlyn Chopra Sexy Photo Shoot, Sherlyn Chopra Hot Photo Shoot, Sherlyn Chopra Hot, Sherlyn Chopra Latest, Sherlyn Chopra 2017, Kamasutra Actress Sherlyn Chopra

Sherlyn Chopra sizzles on FYI Magazine. She looks to have heated up the cover page by casting her sexy spell.

షర్లిన్ చోప్రా సరికొత్త అవతారం

Posted: 02/14/2017 11:39 AM IST
Sherlyn chopra fyi magazine photo shoot

ఇండస్ట్రీలో ఫేవర్ వ్యవహారాల గురించి ఓపెన్ గా మాట్లాడిన హీరోయిన్లు ఉన్నప్పటికీ, అందులో షెర్లిన్ చోప్రా మాత్రం సపరేటు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బు కోసం తాను కో ఆర్టిస్ట్ లతో, నిర్మాతలు, దర్శకులతో పడుకున్నానంటూ ఓపెన్ గానే చెప్పేసింది. అంతేకాదు ఇండస్ట్రీలో చాలా మంది టాప్ హీరోయిన్లతో సహా చాలా మంది ఉన్నప్పటికీ వారెవ్వరూ తనలా బయటపడ లేదంటూ చెప్పుకోచ్చింది.

అంతేకాదు ప్లే బోయ్ మాగ్జైన్ కోసం నగ్నంగా ఫోజులివ్వటమే కాదు, ఏకంగా కామ సూత్ర (3డీ వర్షన్) సినిమాలో నటించి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయే ఈ బ్యూటీకి కవర్ పేజీలపై చెలరేగిపోవటం చాలా కామన్ వ్యవహారమే. రీసెంట్ గా ఎఫ్ వై ఐ కోసం ఫోజులిచ్చింది కూడా.

నెత్తి మీద కొమ్ములు, వెనకాల తోకతో ఓ బ్లాక్ డ్రెస్సులో సెక్సీ దెయ్యంలా ఫోజు ఇస్తూనే పైన వివాదాల కోసమే తన ఏడుపు అంటూ ఓ కాప్షన్, మరోవైపు కాలుష్యం హనికారకం అంటూ సందేశం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కింద మాత్రం సెక్స్ కు సంబంధించి ఓ కొటేషన్ తో ఓవరాల్ గా కవర్ పేజీని చించేసింది షర్లిన్. కొంత కాలం కనుమరుగైన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ ఇలా ప్రత్యక్షం కావటంతో బాలీవుడ్ యత్నాలు మొదలుపెట్టిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sherlyn Chopra  FYI Magazine  Photo Shoot  

Other Articles