లవ్ లో ఉన్నా అన్నప్పటికీ ప్రపోజ్ చేశాడంట.. గుస్సా అయ్యింది.. ఇక రవితో షోలు చేయదంట | Married TV Anchor Proposed Anchor Lasya.

Lasya says no future shows with ravi

Married TV Anchor Lasya, Anchor Lasya, Anchor Ravi Lasya, Anchor Lasya Affair, Ravi Lasya, Lasya TNR Interview, Lasya Ravi Interview, Lasya Ravi Affair, Anchor Lasya Husband, Anchor Lasya Manjunath

Married TV Anchor Proposed to Anchor Lasya. “While I am working for a Television show, an anchor who was already married came to me and proposed me. I rejected him, but he said that he would marry me by giving divorce to her wife. It was painful for me, and I could not take it. I started to move away from him then and avoided him completely.” Lasya revealed. Lasya gave a detailed explanation about the gap that came between her and Ravi. She said that she was fed up with the link-up rumors as it was making her parents concerned. They even advised her not to do shows with him in future.

రవితో ఇక షోలు చేయను-యాంకర్ లాస్య

Posted: 02/11/2017 05:48 PM IST
Lasya says no future shows with ravi

యాంకర్ గా ఓవైపు కెరీర్ పీక్స్ లో ఉండగానే అర్థాంతరంగా కొన్నాళ్ల పాటు అజ్నాతంలోకి వెళ్లిపోయింది లాస్య. ఆ తర్వాత ప్రేమ విఫలమై సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న వార్తలు రావటంతో స్వయంగా ఓ వీడియో చేసి తెగ గరం అయ్యింది. వ్యవహారం తెలీకుండా లేనిపోని పుకార్లు పుట్టించటం అలవాటైన పనేగా అంటూ చివర్లో పంచ్ కూడా వేసింది లేండి.

ఇదిలా ఉంటే ఉన్నపళంగా ఎంగేజ్ మెంట్ చేసుకుని పెద్ద షాకే ఇచ్చిందీ తెలుగమ్మాయి. తనను అర్థం చేసుకున్నవాడితో ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నానని కాస్త సస్పెన్స్ పెట్టి చివరకు ఓ మరాఠీ కుర్రాడితో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయిపోయింది. ఇదే సమయంలో తనకు వచ్చిన ఓ ప్రపోజల్ గురించి ఇంట్రెస్టింగ్ గా చెబుతోంది. అల్రెడీ పెళ్లయిన ఓ తోటి మేల్ యాంకర్ తనను పెళ్లి చేసుకుంటానని కోరాడంట. అప్పటికే తాను ప్రేమలో ఉన్నానని చెప్పినప్పటికీ వినకుండా ఆ వ్యక్తి కొద్దిరోజులు బలవంతం కూడా చేశాడంట. నువ్వంటే నాకిష్టం. నా భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అది వినగానే నాకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కొద్దిరోజులు ఆ విషయం బాధించింది అని చెప్పుకొచ్చింది.

అంతే అప్పటి నుంచి అతగాడికి దూరంగా ఉంటూ వస్తోందంట. ఎటొచ్చి అతగాడి పేరు చెప్పలేదు. ఇక రవితో అఫైర్ రూమర్ల గురించి స్పందిస్తూ... అలాంటివి తామేప్పుడు పట్టించుకోలేదన్న లాస్య తన పేరెంట్స్ కోరిక మేరకే ఇకపై రవితో కలిసి షోలు నిర్వహించకూడదని నిర్ణయించుకుందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Lasya  Anchor Ravi  Affair Rumour  Proposal  

Other Articles