హీరోయిన్, వ్యాపారవేత్త కొడుకు తప్పతాగి బార్ లో బూతులు, గొడవ.. ఆపై ఏం జరిగింది? | Actress, builder's son in bar fracas.

Top builder s son attack on serial actress

Actress Bar Dispute, Darshan Nirusha, Nirusha Attack, Nirusha Bar Clash, Actress Attack, Kannada Serial Actress Bar, Builder’s son TV Actress, Actress R Nirusha

A builder’s son reportedly spoke lewdly about a television actress and roughed up her friend at a lounge bar late on Sunday. Skyye bar, at UB City on Vittal Mallya Road, witnessed high drama around midnight. A little later, the action shifted to a petrol station on Kasturba Road. Darshan and R Nirusha made allegations and counter-allegations, but eventually settled their dispute without involving the police. They said they were going by the advice of family elders not to take it any further. Police obtained a letter of apology from Darshan and filed a non-cognizable report about the fracas.

సీరియల్ నటిపై బిజినెస్ మెన్ కొడుకు దాడి

Posted: 01/31/2017 09:26 AM IST
Top builder s son attack on serial actress

మద్యం మత్తులో ఓ ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒక‌రు బుల్లితెర న‌టిపై దాడికి య‌త్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని విఠల్ మాల్యా రోడ్ లోని యూబీ సిటీ 17వ అంత‌స్తులోని స్కైబార్‌లో ఆదివారం రాత్రి ఏడుగురు స్నేహితుల బృందం మ‌ధ్య చిన్న ఘ‌ర్ష‌ణ మొద‌లైంది. అది క్ర‌మంగా పెరిగి ఒక‌రినొక‌రు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అందులో బుల్లితెర న‌టి నిరూషా కూడా ఉన్న‌ట్టు పోలీసు వ‌ర్గాల స‌మాచారం.

ఈ ద‌శ‌లో పీక‌లదాకా తాగిన పారిశ్రామికవేత్త కుమారుడు ద‌ర్శన్ నిరూషాపై దాడికి య‌త్నించాడు. దీంతో స్నేహితుల‌తో క‌లిసి క‌బ్బ‌న్‌పార్క్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన నిరూషా ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే మ‌త్తు దిగిన ద‌ర్శ‌న్ చేసిన త‌ప్పుకు క్ష‌మించాల‌ని కోరుతూ నిరూషాకు లేఖ రాయ‌డంతో క‌థ అక్క‌డితో ముగిసింది.

దర్శన్ నా సనేహితుడు. నాపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదు. కాకపోతే మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి బూతులు తిట్టాడు. అందుకే ఫిర్యాదు చేశాను. కానీ, ఆపై క్షమాపణ చెబుతూ లేఖ రాశాడు. అందుకే చేసిన ఫిర్యాదును వెన‌క్కి తీసుకుంటున్నా అని నిరూషా తెలిపింది. అయితే తప్పతాగి గొడవ చేసి ఫిర్యాదు చేసినట్లు వారిపై బార్ యాజమాని కంప్లైంట్ ఇచ్చాడని సెంట్రల్ డీసీపీ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Builder son  Darshan  Kannada  Serial Actress  Nirusha  Bar  Attack  

Other Articles