వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన స్టార్ హీరోయిన్ | six strays attack Kannada actress Parul Yadav.

Parul yadav hospitalized following attack by stray dogs

Parul Yadav, Sandalwood Actress Parul Yadav, Actress Dog Attack, Parul Yadav hospitalized, Actress Attacked by Dogs, Parul Yadav Operation, Parul Yadav Stray Dogs, Stray Dogs Attack Star Heroine, Parul Yadav Movies, Parul Yadav 2017, Parul Yadav Sister, Parul Yadav Attack

Sandalwood Actress Parul Yadav of Pyarge Agbuttaithe fame was attacked by six stray dogs on Monday evening when she was walking her pet near her apartment on Jogeshwari Road in the suburbs of Mumbai.

కుక్కల దాడిలో గాయపడ్డ స్టార్ హీరోయిన్

Posted: 01/25/2017 09:59 AM IST
Parul yadav hospitalized following attack by stray dogs

వీధికుక్కల దాడిలో హీరోయిన్ గాయాలపాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కన్నడ లో అగ్రహీరోల సరసన నటించిన హీరోయిన్ పరుల్ యాదవ్ పై ముంబై లోని ఆమె అపార్ట్ మెంట్ వద్ద వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

తన పెంపుడు కుక్కను తీసుకుని బయటకు వెళ్లిన ఆమె వాటిని సంరక్షించుకునే క్రమంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడి కసి తీరా కరిచేశాయి. స్థానికులు వెంటనే వాటిని తరిమి కొట్టి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 34 ఏళ్ల పరుల్ యాదవ్ కు తీవ్రంగానే గాయలయినట్లు సమాచారం.

కాళ్లు, చేతులు మెడ ప్రాంతంలో గాట్లు పడ్డాయని ఆమెకు చికిత్స అందిస్తున్న కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా తలపై తీవ్ర గాయం కావటంతో బుధవారం ఆమెకు చిన్నపాటి సర్జరీ కూడా చేయనున్నట్లు వివరించారు. కాగా, కన్నడ చిత్రమైన గోవిందాయనమ: చిత్రం ద్వారా పరుల్ శాండల్ వుడ్ లో అడుగుపెట్టింది. శివరాజ్ కుమార్ కిల్లింగ్ వీరప్పన్, సుదీప్ తో బచ్చన్, ఉపేంద్రతో ఉప్పీ-2, హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కన్నడలో రీమేక్ అవుతున్న బాలీవుడ్ హిట్ చిత్రం క్వీన్ రీమేక్ లో ఆమె హీరోయిన్. పలు తమిళ్, మళయాళం చిత్రాల్లో కూడా పరుల్ నటించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stray Dogs  Parul Yadav  Attack  

Other Articles