మహేష్ వెనకాల ఉంది ఎవరంటే... | Namrata behind mahesh babu.

Namrata behind mahesh in a ad shoot

Mahesh Babu, Namrata Shirodkar, Mahesh Namrata Avinash Gowariker, Mahesh Ad shoot, Mahesh Babu Murugadoss Movie, Mahesh Babu wife Namrata

Mahesh Babu and Namrata Shirodkar black and white photo shoot.

క్లిక్ చిక్: బ్లాక్ అండ్ వైట్ లో మహేష్-నమ్రతా...

Posted: 01/16/2017 04:43 PM IST
Namrata behind mahesh in a ad shoot

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి నట శేఖరుడి వారసత్వం కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ, నటనలో మాత్రం తన సత్తా చాటి అగ్రహీరోగా చెలామణి అవుతున్నాడు. అయితే మహేష్ కి సంబంధించిన కార్పొరేట్ వ్యవహారాలు, సినిమాలకు సంబంధించిదంతా చూసుకునేది మాత్రం భార్య నమ్రతా నే.

ఓవైపు తల్లిగా తన పిల్లలను చూసుకుంటేనే, మొగుడి వ్యవహారాలు కూడా మెయింటెన్ చేస్తూ వస్తోంది ఈ స్టార్ వైఫ్. రీసెంట్ గా ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ మహేష్ తో ఓ యాడ్ షూట్ చేశాడు. దీనికి నమ్రతా కూడా హాజరయ్యింది. ఆ ఫోటోను అవినాష్ తన ట్విట్టర్; ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.

వెరీ ఛార్మింగ్ స్టార్ మహేష్ బాబు, అతని లవ్లీ వైఫ్ అంటూ అందులో ట్యాగ్ చేశాడు. అల్రెడీ డిఫరెంట్ హెయిర్ లుక్ తో సందడి చేస్తున్న నమ్రతా, మహేష్ చిరునవ్వు చిందిస్తుంటే, వెనకాల ఎటో చూస్తున్నట్లు భలే ఉంది ఫోటో మాత్రం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మురగదాస్ సినిమా షూటింగ్ లో హైదరాబాద్ షెడ్యూల్ లో తెగ బిజీగా ఉన్నాడు ప్రిన్స్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Namrata  Black and White Photo  

Other Articles

Today on Telugu Wishesh