నటసింహం వారసుడి ఎంట్రీకి నిర్మాత ఇతనే.! sai korrapati confirms mokshagna’s debut

Sai korrapati confirms mokshagna s debut

sai korrapati, producer, mokshagna, mokshagna,’s debut movie, Gautamiputra Satakarni, tollywood, cinema, Telugu cinema, entertainment

Nandamuri Balakrishna’s son Mokshagna’s movie debut has been much anticipated topic in Telugu Film Industry in the past few months.

నటసింహం వారసుడి ఎంట్రీకి నిర్మాత ఇతనే.!

Posted: 01/13/2017 04:10 PM IST
Sai korrapati confirms mokshagna s debut

నందమూరి నటవారస వృక్షానికి మరో కొమ్మ. నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి.

పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. వారాహి చలన చిత్ర బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Ram charan upasana celebrates surekha birthday adorable moments

    తన మొదటి ప్రేమకు ఉపాసనతో కలసి శుభాకాంక్షలు చెప్పిన చరణ్

    Feb 18 | మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో అమె కుమారుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తన భార్య ఉపాసనతో కలసి ఇవాళ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను వారిద్దరూ వేర్వురుగా తమ సామాజిక... Read more

  • Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

    రష్మికకు పరాభవం.. ఇంట్లోనే ముద్దుపెట్టిన అభిమాని

    Feb 18 | శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి తన అభినయంతో, అందచెందాలతో అటు కన్నడ, ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన హీరోయిన్ రష్మిక మందన్నకు పరాభవం ఎదురైంది. అతితక్కువ కాలంలోనే స్టార్... Read more

  • Sandalwood playback singer sushmitha raje commits suicide

    శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

    Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

  • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

    విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

    Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

  • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

    ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

    Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

Today on Telugu Wishesh