ఆ మీటింగ్ లో కూడా తొడలు చూపించాలా? | criticism on tamanna thigh show at India Today Conclave.

Tamanna thigh show at india today conclave south

Actress Tamanna, Tamanna thigh show, Tamanna at India Today Conclave-South, Tamanna 2017, Tamanna hot 2017, Tamanna new, Tamanna latest, Tamanna India Today Conclave, Tamanna hot show, Milky thighs

Actress Tamanna hot avatar at First India Today Conclave-South.

తమ్మూ థై షో టెంపరేచర్ పెంచేస్తోంది

Posted: 01/09/2017 05:16 PM IST
Tamanna thigh show at india today conclave south

మిల్కీ బ్యూటీ తమన్నా అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. గతేడాది ఒక్క చిత్రంతో కూడా మెప్పించలేకపోయిన ఈ భామ ఈ యేడాది ఖచ్ఛితంగా బ్లాక్ బస్టర్లను తన ఖాతా లో వేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బాహుబలి-2 తో సగం అటెన్షన్ కొట్టేసిన తమ్మూ కొత్త సినిమాలపై వరుసగా సంతకాలు చేసేస్తోంది.

పెళ్లి చూపులు తమిళ్ రీమేక్ తోపాటు, ఓ కన్నడ సినిమాకి సైన్ చేసింది. మరోవైపు టాలీవుడ్ లో కూడా రెండు ప్రాజెక్టులు స్టోరీ డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా సినిమాకు హాట్ నెస్ పెంచేస్తున్న తమ్మూ మరసారి షో చేసేసింది. ఇండియా టుడే చెన్నైలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియా కంక్లేవ్ పానెల్ డిస్కషన్ కి హాజరయ్యింది.

ఆ షోకి ఫ్రాక్ లో వచ్చిన తమ్ము చిన్నపాటి టాప్ తో తెగ సందడి చేసింది. కరెక్ట్ గా థైస్ దగ్గర మాత్రమే కట్ చేసిన ఉన్న డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చాలదన్నట్లు సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నప్పటికీ ఈవెంట్ జరుగుతున్నంత సేపు కెమెరా కళ్లన్నీ తమన్నాపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రేంజ్ హాట్ నెస్ డోస్ కి పిధా అయిపోని వారు ఉంటారా చెప్పండి?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Tamanna  Thigh show  hot avatar  2017  India Today Conclave  

Other Articles