బిత్తిరి సత్తి-శ్రీముఖి డేటింగ్.. డబ్ స్మాష్ చూడండి | Srimukhi date with Bithiri Sathi.

Who calls to anchor srimukhi as sundari

anchor sreemukhi, Bithiri Sathi, Bithiri Sathi Srimukhi, Sreemukhi date with Bithiri Sathi, Bithiri Sathi dubsmash, Srimukhi Dubsmash with Sathi, Anchor Crazy Dubsmash, Hot Anchor with crazy Anchor dubsmash, Bithiri Sathi Dubsmash with anchor sreemukhi, sreemukhi sundari, Bithiri Sathi Sundari, Anchor Srimukhi as Sundari, Sreemukhi date

Bithiri Sathi Dubsmash with anchor sreemukhi goes viral.

బిత్తిరి సత్తి-శ్రీముఖి! వాట్ ఏ కాంబినేషన్...

Posted: 01/02/2017 12:36 PM IST
Who calls to anchor srimukhi as sundari

తెలుగులో ప్రస్తుతం హాట్ యాంకర్ గా చెలామణి అవుతున్న శ్రీముఖికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. అందుకే అప్పుడప్పుడు వాళ్ల ఆనందం కోసం ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది ఈ తెలుగమ్మాయి. స్వతహాగా మెగా అభిమాని కావటంతో చిరు, పవన్ కళ్యాణ్ పాటలను, డైలాగ్ లను డబ్ స్మాష్ చేస్తుంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

హ్యాండ్సమ్ తో డేట్ అంటూ ఓ వీడియోను అప్ లోడ్ చేయగా, అందులో ఉన్న వ్యక్తి శ్రీముఖిని పొగుడుతూ పాటలు పాడుతున్నాడు. ఇంతకీ అది ఎవరో కాదు.. బుల్లితెర హీరో బిత్తిరి సత్తి. న్యూస్ ఛానెల్ సెన్సేషన్ అయిన బిత్తిరి సత్తికి ఓ ఇంటర్వ్యూ వచ్చింది శ్రీముఖి. అంతకు ముందు వీరిద్దరు కలిసి ఈ డబ్ స్మాష్ చేశారు. మెగా 150 సినిమా ఖైదీ నంబర్ 150 లోని సుందరి సాంగ్ తోపాటు, సరైనోడులోని అతిలోక సుందరి పాటకు సత్తి పాడుతుంటే శ్రీముఖి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయిందనే అనుకోవాలి. ఈ వీడియోను డే్ట్ విత్ హండ్సమ్ బాయ్ యాష్ ట్యాగ్ తో తన ఫేస్ బుక్ లో శ్రీముఖి అప్ లోడ్ చేయగా, తెగ వైరల్ అవుతోంది.

ఇక గత రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యింది కూడా. సత్తితో సెటైరిక్ గా సాగిన ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ డ్రీమ్ తో సహా అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ హాట్ యాంకర్. త్వరలో త్రివిక్రమ్ -పవన్ కొత్త సినిమాతోపాటు, మరికొన్ని ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anchor Sreemukhi  Bithiri Sathi  Date  Sundari dubsmash  

Other Articles