బట్టలు లేకుండా ఫోటో షూట్.. కాస్తుంటే బ్లూ ఫిల్మ్ లో నటించేదే! కానీ ... | Kangana Carrier saved by Gangster movie.

Kangana ranaut about adult movie experience

Kanagana Ranaut, Kanagana Adult Movie experience, Kanagana porn debut, Kangana Ranaut adult film, Kangana Ranaut debut experience, Kangana Ranaut first movie, Kangana Ranaut Gangster movie

Kanagana Ranaut shared experience almost signed Adult movie, what happened next.

కాస్తుంటే కంగనా డెబ్యూ అడల్ట్ సినిమా అయ్యేది!

Posted: 01/02/2017 01:13 PM IST
Kangana ranaut about adult movie experience

బాలీవుడ్ లో నటి కంగనా రనౌత్ వివాదాల పుట్టగా అభివర్ణిస్తుంటారు. హృతిక్ రోషన్ అఫైర్ దగ్గరి నుంచి, అవకాశాలు కావాలంటే వాళ్ల పక్కలోకి హీరోయిన్లంతా చేరిపోవాల్సిందేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి తోటి నటీనటుల చేత చివాట్లు తింది. అయితే అయినా తన తీరు మాత్రం మార్చుకోనంటోంది ఈ క్వీన్ బ్యూటీ. కెరీర్ మొదట్లో బ్లూ ఫిల్మ్స్ లో నటించేందుకు కూడా సిద్ధమయ్యానంటు మరోసారి హాట్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

సుమారు 17-18 వయసులో తాను నటింగా కెరీర్ ను ప్రారంభించబోయాను. ఆ సమయంలో అఢిషన్ల కోసం తరచూ స్టూడియోల చుట్టూ తిరిగేదాన్ని. ఈ క్రమంలో గ్యాంగ్ స్టర్ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. అయితే అంతకు ముందే నాకు ఓ సినిమా అవకాశం దక్కింది. అనుకున్నట్లుగా దానికి ఫోటోషూట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ చిత్ర నిర్వాహకులు మాత్రం ఆమెకు ఓ పొడవైన గౌన్ లాంటిదే ఇచ్చారంట. లోపల ఏం లేకపోవటం, పైగా అక్కడి పరిస్థితులు అంతా తేడాగా ఉండటంతో కంగనా అది ఓ నీలిచిత్రం అయి ఉంటుందని బయటకు వచ్చేసిందంట.

నా లాగే చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. అయితే కొందరు మాత్రం అలాంటి వాటికి కాంప్రమైజ్ అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్ రూపంలో నాకు అదృష్టం వరించింది. ఆ సినిమా అప్పుడు నాకు దక్కకపోయి ఉంటే నా కెరీర్ ఇప్పటికి ఎలా ఉండేదో అంటూ కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వరుస సక్సెస్ లతో బాలీవుడ్ లో మోస్ట్ ఫెర్ ఫార్మెన్స్ డ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కంగనా చేతిలో ప్రస్తుతం రంగూన్, రాణి లక్ష్మీ బాయ్, సిమ్రాన్ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Queen Actress  Kangana Ranaut  Gangster Movie  porn debut  escape  

Other Articles