సోనమ్ ను లైంగిక వేధించారా? ఎవరు? | Sonam Kapoor talks about being molested at a young age.

Sonam shares her molest experience on childhood

Sonam Kapoor, Sonam Molested, Sonam Kapoor Shocking Comments, Sonam Kapoor Rape, Sonam kapoor Interview, Sonam Kapoor Childhood, Actress Sonam Kapoor, Anil Kapoor Daughter Sonam Kapoor, Sonam kapoor Affair, Sonam Kapoor Spicy Comments

Sonam Kapoor makes a shocking revelation, says she was molested as a young girl.

చిన్నతనంలోనే లైంగిక దాడి జరిగిందా?

Posted: 12/13/2016 12:00 PM IST
Sonam shares her molest experience on childhood

స్టార్ వారసులు ఎంట్రీలు ఇస్తున్న ఇప్పటి తరం హీరోయిన్లు బోల్డ్ నెస్ అంటేనే చాలా మక్కువ చూపిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగానే కాదు, మసాలా కామెంట్లు చేయటంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురికి ఆరంగ్రేటం చేసి ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉన్న సోనమ్ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. జస్ట్ హాట్ షోతోనే సరిపెట్టని ఈ బ్యూటీ కామెంట్లు కూడా అలాగే చేస్తుంది.

తాను చిన్నతనంలో ఉన్నప్పుడు తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘స్టార్ హీరో కూతురు కదా! ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. మృగాళ్లకు ఆడది కనిపిస్తే చాలూ, వారి రక్షణ ఎప్పటికైనా ప్రశ్నార్థకమే. ఆ భయంకరమైన అనుభవం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది’’ అని సోనమ్ వివరించింది.

ఇటువంటి విషయాల్లో ధైర్యం ప్రదర్శించాలని చెబుతూ తనకు జరిగిన ఎక్సీపియరన్స్ నే ఓపెన్ గా చెప్పేసిన సోనమ్ గట్స్ కి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చెల్లి రియా కపూర్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఓ చిత్రంతోపాటు, మరో ప్రాజెక్టులో ఈ నీర్జా నటి తలమునకలై ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sonam kapoor  Molested in Childhood  

Other Articles