కొడుకులతో నాగ్ పియో.. పియో... మూమెంట్ | Nag piyo piyo rey moment with sons.

Nagarjuna party mood with sons at akhil bachelor party

Akkineni nagarjuna, Actor Nagarjuna Twitter, Nag with Sons, Nag Glass with Sons, Nag party with Chaitanya and Akhil, Akhil Akkineni Bachelor Party, Nagarjuna at Akhil Akkineni Bachelor Party, Nag Piyo Piyo rey Moment, Nagarjuna shares party photo

Akkineni Nagarjuna Posted a photo with two sons at Akhil bachelor Party.

పార్టీలో కొడుకులతో రచ్చ చేసిన నాగ్

Posted: 12/12/2016 09:50 AM IST
Nagarjuna party mood with sons at akhil bachelor party

ప్రముఖ సినీ హీరో నాగార్జున తన కుమారులతో తండ్రిలా కాకుండా ఓ మాంచి ఫ్రెండ్ లా మసులుకుంటుంటాడు. వారి ప్రేమ, వివాహాల విషంయలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా ఓ మంచి ఫాదర్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో వారితోపాటే ఆయన సందడి చేయటం విశేషంగా చెప్పుకోవచ్చు.

తాజాగా ఓ ఫొటోను నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 'నా కుమారులతో కలసి గొప్ప సాయంత్రాన్ని ఎంజాయ్ చేశా' అంటూ కామెంట్ కూడా పెట్టారు. అఖిల్, శ్రియా భూపాల్ ల నిశ్చితార్థం ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారంనాడు చిలనచిత్ర ప్రముఖులకు నాగార్జున గ్రాండ్ పార్టీ ఇచ్చారు. నాగ్ అప్ లోడ్ చేసిన ఫొటో ఆ పార్టీలో దిగినదే. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఈ మధ్య కాలంలో తన వారసులతో నాగ్ బాగానే టైమ్ బాగా స్పెండ్ చేస్తున్నారు. ఆ మధ్య సొగ్గాడే చిన్ని నాయన ప్రమోషన్ టైంలో ముగ్గురు కలిసి పంచెకట్టులో సందడి చేసింది చూశాం. ఇప్పుడు ఈ గ్లాసిక్ మూమెంట్ చూస్తుంటే... మనం సినిమాలో పియో పియోరే... పాట గుర్తుకు రాకమానదు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna Sons  Naga Chaitanya and Akhil  Party Photo  

Other Articles