బ్లూ ఫిల్మ్ కేసుల్లో చిరు హస్తం? ఆధారాలు ఎక్కడా లేవన్న సుమన్.. | Chiranjeevi traps Hero Suman in Blue Film case.

Suman response in chiru hand in blue film case

Actor Suman, Suman Chiranjeevi, Suman BLue Film Case, Chiru Suman best friends, Suman blue film case, Suman about Chiranjeevi, Chiranjeevi Suman, Chiru hand in Suman arrest, Suman about Chiru, Suman Encounter with Murali, Suman TV9 interview

Suman Condemns rumour on Chiranjeevi for trapped him in Blue film case says they are best friends.

చిరు పై ఆరోపణల్లో వాస్తవం ఎంత?

Posted: 12/05/2016 10:51 AM IST
Suman response in chiru hand in blue film case

టాలీవుడ్ లో 80-90 దశాకాల మధ్య కాలంలో స్టార్ హీరో రేసులో చిరుతో పోటీపడిన సుమన్ కి బ్లూ ఫిల్మ్ ల రూపంలో పడిన దెబ్బ మాములుది కాదు. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపి, ఆపై సినిమాలు లేక, ఒకానోక స్థాయిలో ఇండస్ట్రీ నుంచే మాయం అయ్యాడు ఈ హ్యాండ్సమ్ హీరో. అయితే ఆ కేసులో ఎవరి హస్తం ఉందోనన్న విషయాన్ని ఎక్కడా తేల్చకుండా, వారు తన కెరీర్ ను తొక్కేద్దామని ప్రయత్నించారంటూ చాలా సార్లు ఓపెన్ గా చెప్పుకోచ్చాడు.

అయితే ఆ అంశం లో తెరవెనుక చిరంజీవి ప్రమేయం ఉందని కొందరి వాదన. దీనినే మీడియా సుమన్ ముందు ఉంచింది. మరి ఆయన ఏమంటున్నాడు? ఆ పని చిరంజీవి చేశాడటనంలో అర్థం లేదని ఆయన అంటున్నాడు. నిజానికి చిరు, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఈ మధ్య కూడా కలిసి గ్యాంగ్ పార్టీ కూడా చేసుకున్నామని తెలిపాడు. చిరు, తాను హర్డ్ వర్కర్లమన్న సుమన్, ఆ కేసు గనక లేకపోయి ఉంటే, చిరు తర్వాతి స్థానంలో తానే టాప్ హీరోగా కొనసాగి ఉండేవాడినని చెప్పాడు.

 

చిరు బేసిక్ గా ఆంజనేయ స్వామి భక్తుడు.. చాలా మంచివాడు. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఎందుకంటే డాన్సులు, ఫైట్లు వాటిల్లో ఆయనే నాకు ఇన్సిపిరేషన్ కూడా. అలాంటి వ్యక్తిపై ఇలాంటి రూమర్లు రావటం కరెక్ట్ కాదు. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉందో ఇప్పటివరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ, ఆ ఆరోపణలు తన కెరీర్ ను మసకబార్చిందన్న ఆయన, మనోనిబ్బరం కారణంగానే తాను మళ్లీ పుంజుకున్నానని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Suman  TV9 interview  Blue film case  Chiranjjevi Hand  

Other Articles