రుద్రనామస్మరణ చేస్తానంటున్న ఓం నమో వేంకటేశాయ Om Namo Venkatesaya Movie Release Date Fixed

Om namo venkatesaya movie release date fixed

Om Namo Venkatesaya Movie Theatrical Trailers, Nagarjuna New Movie Om Namo Venkatesaya First Look, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya First Look, om namo venkatesaya tirumala set, om namo venkatesaya updates, tollywood news, TollyWood

Nagarjuna and Raghavendra Rao are coming together once again devotional entertainer Om Namo Venkatesaya is attracting the attention of all.

రుద్రనామస్మరణ చేస్తానంటున్న ఓం నమో వేంకటేశాయ

Posted: 12/04/2016 03:43 PM IST
Om namo venkatesaya movie release date fixed

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులకు పండగే. పంట ఇంట చేరి సిరుల పంట కురిపించు వేళ.. బంధువులు, మిత్రులతో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తుకుంటారు తెలుగువారు. ఈ సెంటిమెంటుకు తోడు సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలన్నీ హిట్ అవుతాయన్న నమ్మకంతో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా సంక్రాంతి వచ్చిదంటే చాలు పలు సినిమాలు రిలీజ్ కు రెడీగా వుంటాయి. అయితే ఈ సారి సంక్రాంతికి బరిలో వుంటుందని భావించిన భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయతో విడుదలతో హరనామస్మరణతో తెలుగు రాష్ట్రాలు మార్ర్మోగుతుంతాయని అనుకుంటే.. రుద్ర న్మామస్మరణ చేయడానికి సిద్దమయ్యింది.

యువసామ్రాట్ అక్కినేని నాగార్జునతో కలసి ఇప్పటికే అన్నమయ్య, భక్త రామదాసు, షిరిడీ సాయి వంటి భక్తి రస చిత్రాలను అందించిన దర్శక దిగ్గజుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో అధ్యాత్మిక చిత్రం ఓం నమో వేంకటేశాయతో వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ అలస్యమవుతున్నందున రిలీజ్ డేట్ చెప్పలేమని చెప్పిన చిత్ర యూనిట్.. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించింది.

అయితే ఇప్పటికే షూటింగ్ తో పాటు కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావటంతో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. బాలీవుడ్ నటుడు సౌరబ్ జైన్ వేంకటేశ్వరునిగా నటిస్తున్న ఈసినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles