అనసూయ హాట్ బెల్లీ డాన్సుతో అలా అలా.. | Anasuya posted belly dance video.

Anasuya belly dance video

Anasuya, anasuya belly dance, Anasuya hot, Anasuya waist-shaking talent, Anasuya belly dance, Anasuya facebook video, anasuya dance

Anasuya Bharadwaj exhibits waist-shaking talent.

సినిమాకు ముందే అనసూయ స్టెప్పులు

Posted: 12/03/2016 09:29 AM IST
Anasuya belly dance video

మెగా ఐటెం గా మారిపోయాక అనసూయ గురించి అంచనాలు ఇంకాస్త పెరిగాయి. సాయి లాంటి స్పీడ్ డాన్సర్ తో పోటీ పడి మరీ స్టెప్పులేసిందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అప్పట్లో అవార్డుల పంక్షన్ లలో చిందులేసిన ఈ హాట్ యాంకర్ రెండు సినిమాలు చేసినప్పటికీ, సిల్వర్ స్క్రీన్ పై తన ప్రతాపం చూపించే ఛాన్స్ విన్నర్ తో తీర్చుకోబోతుందంట.

అనసూయ డ్యాన్సింగ్ ట్యాలెంట్ తెలిసేదెలాగబ్బా అని ఫ్యాన్స్ అనుకుంటుంటే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ వేసి ఫేస్ బుక్ లో పెట్టేసింది. అల్బేనియా సింగర్ ఫ్లోరి ముమాజెసి పాడిన 'బ్యాంగ్ ద షాట్ మి వన్ టైమ్' సాంగ్ కు తన స్టెప్స్ చూపించి కుమ్మేసింది

నైట్ వేర్ లో హాట్ హాట్ గా బెల్లీ డాన్స్ చేస్తూ అనసూయ ఊపుఊపేసింది .15 సెకన్ల వీడియోలోనే ఇంత డ్యాన్స్ చేస్తే.. సినిమాలో ఇంకెంత రచ్చ చేస్తుందో?.. అనసూయ నుంచి దక్కాల్సింది దక్కిందంటూ తెగ సంబరపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anasuya  belly dance  Video  

Other Articles