మాజీ లవర్ తో నగ్నంగా ముద్దులు.. ప్రజెంట్ ప్రియుడు ఏమంటున్నాడు? | Geordie Shore’s Marnie Simpson poses naked.

Lewis bloor angry with marnie simpson naked photo shoots

Geordie Shore Marnie Simpson, Marnie Simpson naked shoot, Marnie Simpson new photo shoot, Lewis Bloor Marnie Simpson, Marnie Simpson Aaron Chalmer naked, Marnie Simpson Aaron Chalmer

Geordie Shore’s Marnie Simpson gets NAKED with ex Aaron Chalmers.

నగ్న ఫోటోషూట్ లతో ప్రియుడికి చిర్రెత్తుకొచ్చింది

Posted: 12/02/2016 11:13 AM IST
Lewis bloor angry with marnie simpson naked photo shoots

నటి మార్ని సింప్సన్ వ్యవహార శైలిపై ఆమె తాజా ప్రియుడు లూయిస్ బోర్ పిచ్చి కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఎడా పెడా తన ప్రేయసి నగ్నంగా ఫోజులివ్వటమే ఇందుకు కారణం. రెండు రోజుల క్రితం మాజీ ప్రేమికుడు ఆరోన్ చార్మ్ లెస్ తో ఏకంగా నగ్నంగా స్నానం చేస్తూ ముద్దులు పెడుతున్న ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఓ టాప్ మ్యాగ్జైన్ కోసం షవర్ కింద స్నానం చేస్తున్న ఫోటోలు మరోసారి బయటికి వచ్చాయి. అందుకే లూయికి మండిపోతుంది.

అయితే ఆరోన్ తో ఉన్న ఫోటోలు ఇప్పటివేం కావు. ఐయా నాపా అనే సినిమా కోసం వీరిద్దరు రొమాన్స్ చేస్తుండగా, అప్పుడు క్లిక్ మనిపించిన సీన్లు అవి. కంప్లీట్ న్యూడ్ గా ఉన్న ఈ ఫోటోలు పోర్న్ సినిమాను తలపించటంతో ఆయా సీన్లను డిలేట్ చేసేశారు. అయితే ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ, హఠాత్తుగా అవి బయటికి వచ్చేశాయి. పూర్తి నగ్నంగా ఉన్న సింప్సన్ బాత్ టబ్ లో ముద్దులు పెడుతూ సన్నిహితంగా ఉన్న ఫోజులు అందులో ఉన్నాయి. ఈ యేడాది మొదట్లో వారిద్దరు విడిపోగా, ప్రస్తుతం మరో నటుడు లూయితో ఆమె డేటింగ్ లో ఉంది.

ఇక ఓపక్క వాటిపై చర్చ జరుగుతుండగానే, ది జియార్డి షోర్ కోసం రెచ్చిపోయి నగ్నంగా షవర్ కింద ఫోజులిచ్చింది. సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో ఇచ్చిన ఆ ఫోటోలు కూడా లీక్ కావటంతో లూయి సింప్సన్ పై ఓ కార్యక్రమంలో మండిపడ్డాడు. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి ఫోటో షూట్ లు చేస్తే వదిలేస్తానంటూ వార్నింగ్ కూడా పబ్లిక్ గానే ఇచ్చాడు. అయితే అది జోక్ గానేనా? లేక సీరియస్ గానా అన్నది వాళ్లకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Aaron Chalmer  Marnie Simpson  naked photos  Lewis Bloor  

Other Articles