కొత్త ట్విస్ట్.. మద్యం తాగించి మరీ రేప్ చేసి చంపేశారంట! | new twist in Actress Sabarna suicide.

New twist in tamil tv actress sabarna death

Sabarna Anand, Actress Sabarna Anand, Sabarna rape and killed,

TV Actress Sabarna Anand Rape And Killed.

మందు తాగించి మరీ రేప్ చేసి చంపారా?

Posted: 11/15/2016 12:02 PM IST
New twist in tamil tv actress sabarna death

సౌత్ గత రెండు రోజులుగా ఇద్దరు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటంపై తీవ్ర కలకలం రేగింది. సీరియల్ నటి సబర్న, మళయాళపు నటి రేఖా మోహన్.  ఒకరు వర్థమాన నటి కాగా, మరోకరు సీనియర్ నటి. ఇలా ఇద్దరు ఆకస్మాత్తుగా ప్రాణాలు తీసుకోవటంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే సీరియల్ నటి సబర్న సూసైడ్ లో పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

సబర్న అపార్ట్ మెంట్ లోకి తలుపులు బద్ధలు కొట్టి ప్రవేశించిన పోలీసులు ఆమె దేహం నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారంట. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు అలా ఉండరు కదా అన్నదే మొదటి పాయింట్. ఇక రెండో డౌట్ ఏంటంటే.. ఆమె శరీరంపై పంటి గాట్లు ఉండటం. దీంతో ఆమెను రేప్ చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోపక్క ఆమె దేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ పోస్ట్ మార్టం నివేదిక ఇంకా బయటికి రాకపోవటంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రస్తుతం ఓ స్టంట్ మాస్టర్ కు చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఆమెకు బాయ్ ప్రెండ్ కూడా ఉన్నాడని, తరచూ ఆ ఇంటికి వచ్చి వెళ్తుంటాడని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు సిగరెట్లు, మందుబాటిళ్లు కూడా దొరికాయి. దీంతో మద్యం తాగించి బలాత్కారం చేేసి ఆపై హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ అజ్నాత వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles