అఫైర్ ఉందని ఆ వీడియోల కోసం పోర్న్ సైట్లు వెతికేస్తున్నారంట | Meghan Markle sexy Suits scenes a hit on Pornhub

Meghan markle sexy suits scenes a hit on pornhub

Meghan Markle sexy Suits scenes, prince Charles new girl friend, Meghan Markle porn hub, Meghan Markle porn site, Suits intimate scenes, Prince Charles new girl friend

Prince Charles allegedly girl friend Meghan Markle sexy Suits scenes a hit on Pornhub.

అఫైర్ తో పోర్న్ సైట్ సంచలనంగా మారిపోయింది

Posted: 11/05/2016 01:00 PM IST
Meghan markle sexy suits scenes a hit on pornhub

అఫైర్ ఈ పదానికి ఉన్న క్రేజే వేరు. సెలబ్రిటీల తాత్కాలిక బంధానికి ముద్దుగా పెట్టకున్న ఈ పేరు. నిత్యం వారిని వార్తల్లో నిలిచేలా చూసే ఈ మూడక్షరాలకు పవర్ ఎలాంటిదో ఇప్పడు చెప్పుకోబోయే ఉదంతమే నిదర్శనం. అమెరికన్ నటి మెగన్ మోర్కెల్ గురించి పోర్న్ సైట్ లో వెతుకులాట కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రిన్స్ చార్లెస్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తుందని వార్తలు వినిపించటమే.

ప్రముఖ పోర్న్ సైట్ పోర్న్ హబ్ లో ఆమె గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య 1430 శాతంగా ఉంది. అలాగని ఆమె ఏ పోర్న్ వీడియోలోనో యాక్ట్ చేయలేదు. సూట్స్ అనే ఓ టీవీ సిరియల్ లో నటిస్తోంది అంతే. అందులో హీరో ప్యాట్రిక్ తో కలిసి మెగన్ ఓ రేంజ్ లో లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్లలలో నటించింది. వాటి కోసమే తమ సైట్ ను తెగవెతికేశారని ఓ ప్రకటనలో పోర్న్ హబ్ తెలిపింది.

కేవలం ప్రిన్స్ చార్లెస్ ప్రేయసి అన్న కారణంగానే ఆమె శృంగార సన్నివేశాల కోసం ఇలా ఆసక్తి చూపుతున్నారు. క్రెసిదా బోనాస్ తో బ్రేకప్ అయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ ఒంటరిగానే ఉంటున్నాడు. గత కొంత కాలంగా మెగన్ తో అఫైర్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మెగన్ సోదరి నిజమేనన్నట్లు మాట్లాడుతుండగా, వారు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించకపోవటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meghan Markle  Prince Charles Girl Friend  Porn Hub  Suits scenes  

Other Articles