సౌత్ స్కోప్ మ్యాగ్జైన్ పై సమంత క్లీవేజ్ షో | Samantha Photo Shoot For South Scope Magazine

Samantha hot clevage show for south scope magazine

Samantha Photo Shoot For South Scope Magazine, Samantha South Scope Magazine, Samatha Clevage show on South Scope magazine, South Scope magazine October 2016, Samantha South Scope Magazine

Samantha Photo Shoot For South Scope Magazine.

సమంత ఫోటో షూట్ ఆ.. హా...

Posted: 09/30/2016 03:43 PM IST
Samantha hot clevage show for south scope magazine

పెళ్లి వార్తల నేపథ్యంలో సినిమా దుకాణం బంద్ చేసిన సమంత ప్రస్తుతం ఏం చేస్తుందని అంతా ఆరాలు తీస్తూ... తమకు తోచిన రీతిలో రాసేసుకుంటున్నారు.  మంచి కథలు, పాత్రలు దొరక్కపోవటం మూలంగానే తాను సినిమాలు చేయటం లేదని చెప్పి తప్పించుకుంది సమంత. కానీ, అక్కినేని కుటుంబంతో సమయం గడుపుతూ అల్లుకుపోతుందన్నది లీక్ అవుతున్న ఫోటోలను చూస్తే అర్థమైపోతుంది.

పనిలో పనిగా నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు అనుకుందో ఏమో ఈవెంట్ లాంఛ్ లకు హాజరై సందడి చేస్తున్న శామ్, ఇప్పుడు ఫోటో షూట్ లకు కూడా దిగిపోయింది. లెటెస్ట్ గా సౌత్ స్కోప్ మాగ్జైన్ అక్టోబర్ వర్షన్ కోసం సమంత ఫోటో షూట్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఫేస్ లో ఏ ఎక్స్ ప్రెషన్ లేకపోయినా కామన్ గా చేస్తూ వస్తున్న క్లీ వేజ్ షో తో మాత్రం ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ ల్లో ఆ సౌత్ బ్యూటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అన్నట్లు ఎలాగూ ఇంటి కొడలు అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నాగ్ అన్నపూర్ణ స్డూడియో బ్యానర్ బాధ్యతలు సమంతకే అప్పగించే పనిలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గత కొద్ది రోజులుగా స్టూడియోకి క్రమం తప్పకుండా వెళ్లి అంతా పర్యవేక్షిస్తుందట ఈ చిన్నమ్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  South Scope Magazine  October 2016  

Other Articles