నయీం థీమ్ సాంగ్-పవన్ పై వెటకారపు పాటతో లింకులు | RGV movie on Gangster Nayeem Release in january 2017

Rgv released gangster nayeem theme song

RGV movie on gangster Nayeem, Nayeem theme song, RGV announced Nayeem Movie release date, RGV with Nayeem, Nayeem Life Story as Movie, Nayeem Biography, RGV Nayeem Biography, Nayeem Movie Theme Song, Nayeem Movie Three Parts, nayeem movie release date

RGV movie on Gangster Nayeem. released Nayeem Theme Song and announced released date.

నయీం గురించి వర్మ బాగా అర్థం చేసుకున్నాడు

Posted: 09/26/2016 11:54 AM IST
Rgv released gangster nayeem theme song

వివాదాల వర్మ మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఇటీవల ఎన్ కౌంటర్ కి గురైన కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయాంపై మూడు పార్టులుగా సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ. ఆ మధ్య ఓ పోస్టర్ ను దాదాపు ఖరారు చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా థీమ్ సాంగ్ నే నెట్ లో వదిలాడు.

'మిక్సెడ్ క్రిమినల్ నయీం గురించి ఇదే నేను అర్ధం చేసుకున్నా. ఇది నయీం టైటిల్ సాంగ్' అంటూ ఓ ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ. 'పిల్లలు చిన్నపుడు తప్పులు చేసినప్పుడు గారాభం చేస్తే.. ఆ తర్వాత వాళ్లు పెద్దవుతున్నపుడు సరిదిద్దకపోతే.. చివరకు క్రిమినల్స్ గా మారే ప్రమాదం ఉంటుంది' అంటూ కొత్తగా మెసేజ్ చేసే ప్రయత్నం చేశాడు వర్మ .తప్పులు చేస్తున్నా.. బాధ్యతతో తల్లిదండ్రులు ముద్దుకొద్దీ గారాబం చేస్తే.. చివరకు క్రిమినల్స్ అయిపోతారు అని చెప్పాడు వర్మ.

అయితే ఇక్కడ ఆ పిల్లాడు నయీం అయితే.. ఆ తల్లిదండ్రులే పోలీసులు.. పొలిటికల్ లీడర్సు.. ఇంకా చాలామంది బిజినెస్ మెన్. చిన్నపిల్లాడి మైండ్ లోకి క్రిమినల్ మైండ్ ఎక్కించారంటూ.. కాన్సెప్ట్ ని వాయిస్ రూపంలో తనే వివరించేశాడు వర్మ. 'వీడు క్రిమినల్ కాదు.. వీడు నక్సలైట్ కాదు.. వీడు గ్యాంగ్ స్టర్ కాదు.. అసలు వీడు మనిషే కాదు' అంటూ సాగే థీమ్ సాంగ్ బాగానే ఆకట్టుకుంది. గతంలో పవన్ పై ఓ వెటకారపు పాటను విడుదల చేసి ఫ్యాన్స్ నుంచి తిట్లు తిన్న వర్మ, ఇప్పుడు మాత్రం నయాం టోటల్ హిస్టరీని ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేసేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Nayeem  Movie  theme Song  release date  

Other Articles