పవన్ హీరోయిన్ బికినీ ఆపండ్రా బాబోయ్... | Sarah Jane Dias Bikini pics in Croatia Holidays Viral

Sarah jane dias holidays in croatia viral

Sarah Jane Dias Bikini pics, Pawan heroine bikini, Panja actress bikini, Sara Jane Bikini photos, Pawan heroine Bikini show, Pawan Heroine Holidays hot, Sarah Jane Dias hot holidays

Sarah Jane Dias Bikini pics in Croatia Holidays goes Viral.

పవన్ హీరోయిన్ బికినీ షో నాన్ సెన్స్

Posted: 09/21/2016 11:25 AM IST
Sarah jane dias holidays in croatia viral

మోడల్ టూ మూవీస్ లోకి వచ్చేస్తున్న హీరోయిన్లు బికినీలు వేయటం పెద్ద విషయం కానే కాదు. కానీ, దానికి పవన్ హీరోయిన్ హాట్ షో అంటూ వార్తలు వేయటం ఇప్పుడు పెద్దగా చర్చగా మారిపోయింది. సారాజేన్ డయాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజాలో హీరోయిన్. ఆ సినిమాలో కొంచెం కూడా స్కిన్ షో చేయకుండా పద్ధతిగా నటించింది. అయితే ఇప్పుడు క్రొయేషియా రాజధాని డుబ్రోవింక్ లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న ఈ భామ బికినీ ఫోటోలు నెట్ లో దర్శనమిస్తున్నాయి.

దీంతో కొన్ని సైట్లు దీనిని హైలెట్ చేస్తున్నాయి. పవన్ హీరోయిన్ బికినీ ట్రీట్, పవన్ హీరోయిన్ హాట్ షో, బరితెగించిన పవన్ హీరోయిన్ అంటూ హెడ్డింగ్ లతో ఊదరగొడుతున్నాయి. నిజానికి మోడల్ అయిన సారాజేన్ డయాస్ 2007లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఆపై మోడల్ గానూ రాణించింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై రచ్చ చేసింది కూడా. ఆపై 2011లో పంజాతో టాలీవుడ్ ను పలకరించింది. అది డిజాస్టర్ కాగా, నెక్స్ట్ ఇయరే బాలీవుడ్ లో క్యా సూపర్ కూల్ హై హమ్ అంటూ హల్ చల్ చేసింది. షారూఖ్ హ్యాపీ న్యూ ఇయర్ లో గెస్ట్ రోల్ చేసిన అది వర్కవుట్ కాలేదు.

Sarah Jane Dias

Sarah Jane Dias Bikini

ఎంటీవీ లో కొన్నాళ్ల పాటు యాంకర్ గా పని చేసిన 33 ఏళ్ల సారా జైన్ బికినీలు వేసుకోవడం కొత్తేం కాదు. మిస్ ఇండియా, పైగా కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్... కాకపోతే హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది అంతే. ప్రస్తుతం వైస్రాయిస్ హౌజ్ హిస్టోరికల్ సినిమాలో నటిస్తోంది. భారత్ పాక్ విభజన సమయంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా సినిమా తెరకెక్కబోతుంది. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో సారా ఇలా హాలీడేస్ చెక్కేసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది. ఆ మాత్రం దానికే పవన్ హీరోయిన్, బికీనీ రెచ్చిపోవటం ఏంటో....

Sarah Jane Dias Bikini3

Sarah Jane Dias 4

Sarah Jane Dias 5

Sarah Jane Dias 6

Sarah Jane Dias6

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarah Jane  Bikini  Croatia Holidays  Viral  

Other Articles