బెడ్ పై బోల్డ్ గా నటించడంపై శృతీహాసన్ ఏమంటోంది? | Shruti Hassan Shocking Statements on Bold Scenes

Shruti hassan shocking statements on bold scenes

Shruti Hassan on Bold Scenes, Shruti Hassan about exposing, Shruti Hassan glamour show, Shruti Hassan bed scenes, Shruti Hassan enjoying those scenes, Shruti Hassan over exposing

Actress Shruti Hassan Shocking Statements on Bold Scenes.

శృంగార సన్నివేశాల కోసం శృతి తప్పాల్సిందేనట!

Posted: 09/12/2016 01:46 PM IST
Shruti hassan shocking statements on bold scenes

కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో కూతురు అయినప్పటికీ సినిమాల్లో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి మరీ యాక్ట్ చేస్తుంటుందన్న కంప్లెయింట్ శృతీహాసన్ మీద ఉంది. ఒక్క సినిమాల్లోనే కాదు ఈవెంట్స్, మాగ్జైన్ ల మీద అడ్డుకట్టలను తెంచుకుని మరీ అందాలను ఆల్ మోస్ట్ ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తన మాటల్లోనే చూడండి.

అలాంటి సీన్లలో నటించడమే కాదు, సినిమా విడుదలయ్యాక వచ్చే విమర్శలను ఎదుర్కునేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.  ఓ సినిమా ఒప్పుకున్నామంటే అందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ, కేవలం రొమాన్స్ గురించే మాట్లాడుతుంటారు. అయినా గ్లామర్ నాకు పుట్టుకతోనే వచ్చింది. సెక్సీ నెస్ కు, వల్గర్ కి తేడా ఏంటో నాకు బాగా తెలుసు. నా పరిధిలు నేను ఎప్పుడూ దాటలేదు, అలా ఇంతవరకు అనిపించలేదు కూడా అని చెబుతోంది.

ప్రోఫెషన్ కమిట్ మెంట్ లో భాగంగానే అన్నింటితోపాటే శృంగార సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ లో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. నా దృష్టిలో రొమాన్స్ సీన్లు, మిగతా ఎలిమెంట్స్ తో సమానమే. ఆ సన్నివేశంలో అలా నటించక తప్పదు అనుకున్నప్పడు అలా చేయాల్సిందే. అందుకే ఆ సన్నివేశాల్లో వెకడుగు వేసే ప్రసక్తే ఉండదు, ఇక ఈవెంట్లకు వేసుకెళ్లే డ్రెస్సులు ఎక్స్ పోజింగ్ కోసం కాదు, అందరినీ ఆకట్టుకోవటం కోసమే అంటూ అంతే బోల్డ్ గా సమాధానమిస్తుందీ గడసరి భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Hassan  Bold Scenes  

Other Articles