కిమ్ కర్దాషియన్ నగ్నత్వం గురించి భర్త | Kim Kanye talks about their likes in their bodies

Kim kanye talks about their likes in their bodies

Kim Kardashian and Kanye West, Kim and Kanye on Harper’s Bazaar, Kim nude shoot for Harper’s Bazaar

Kim Kanye talks about their likes in their bodies.

కిమ్ లో మొగుడికి నచ్చింది ఏంటంటే...

Posted: 07/30/2016 02:30 PM IST
Kim kanye talks about their likes in their bodies

కిమ్ కర్దాషియన్ హాలీవుడ్ సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ఈ పేరు పరిచయం అక్కర్లేదు. అయినా ఓసారి ఆ ముదురు భామ ఘనత గురించి చెప్పుకుందాం. మోడల్ కమ్ నటి అయిన కిమ్ న్యూడ్ సెల్ఫీలు అప్ లోడ్ చేయటంలో ఘనత కెక్కింది. అదేమంటే చచ్చేదాకా తాను నగ్న ఫోటోలను పెట్టేస్తానంటూ తేల్చేసింది.

ఇక మొగుడు, పాప్ సింగర్ కాన్యే వెస్ట్ కూడా ఆ విషయంలో కిమ్ ను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. వీరిద్దరి శృంగార వీడియోను ఓ సంస్థ వారు భారీ రేటు ఇచ్చి కొనుగోలు చేయటం ద్వారా మరింత పాపులారిటీ తెచ్చేసుకున్నారు. తాజాగా హర్పర్ బజార్ మ్యాగ్జైన్ ఈ జంటతో ఓ హాట్ ఫోటోషూట్ ను చేశారు. ఇందులో దాదాపు నగ్నంగానే వీరు పాల్గొన్నారంట. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లారా బ్రౌన్ వీరిద్దరిని ఇంటర్వ్యూ చేశాడు.

కాస్త బోల్డ్ గానే సాగిన ఈ ఇంటర్వ్యూలో ముందుగా కాన్యేతో మీ భార్య తరచూ న్యూడ్ ఫోటోలు చేస్తుంటారు కదా. ఆమెలో మీకు నచ్చిన భాగం ఏదని ఓపెన్ గా అడిగేశాడు. దీనికి కాన్యే ాన భార్య నగ్నంగా పడుకున్నా నేను కేవలం ఆమె మంచి మనసును మాత్రమే చూస్తానంటూ బదులిచ్చాడు. ఇక కిమ్ వంతు వచ్చేసరికి భర్తలా కాకుండా కాస్త వెరైటీగానే బదులిచ్చింది. తనకు తన శరీరంలో నడుము పైభాగం(వక్షోజాలు) బాగా నచ్చుతాయంటూ చెప్పుకోచ్చింది.

ఇక మరో ప్రశ్నకు సమాధానంగా కెన్యే నాకు కిమ్ నగ్నంగా చూడం అంటే చాలా ఇష్టం. ఆమె ముందు, వెనకా ఇలా అణువణువు నాకు నచ్చుతుంది. అంటూ పార్ట్ పార్ట్ లుగా వర్ణించుకుంటూ వచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూను యాజ్ ఇట్ ఈజ్ గా హర్పర్ బజార్ ప్రచురించగా, అది చదివిన వారంతా జౌరా అంటూ తమ ఫీలింగ్స్ ను నెట్ లో పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harper’s Bazaar  Kim Kardashian  Kanye West  nude  photo shoot  

Other Articles