తప్పుడు దారిలో కోట్లు వెనకేసిన టాలీవుడ్ కుర్ర హీరోయిన్ | tollywood small heroine earn crores in wrong way

Tollywood heroine earn crores through illegal activities

Tollywood actress illegal activities, small heroine earn crores of assets, telugu heroine assets, telugu heroine sex scandal, telugu heroine trapped businessmen sons

Tollywood small heroine earn crores in wrong way.

కోట్లు వెనకేసిన కుర్ర హీరోయిన్

Posted: 07/18/2016 12:33 PM IST
Tollywood heroine earn crores through illegal activities

సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కేసులు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. మొదట్లో గ్లామర్ ప్రపంచాన్ని ఏలి రాణించి ఆనక అవకాశాల్లేక దొడ్డిదారిన పట్టేవాళ్లు ఎంతో మంది. ఆ కొందరి మూలంగానే ఇండస్ట్రీ లో అందరి హీరోయిన్ల మీద జనాలకు ఓ రకమైన చూపు నెలకొంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వారిలో ఈ ఊబిలో ఎక్కువగా ఇరుక్కుపోతారని అంతా అనుకుంటారు. కానీ, ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇదే పద్దతిని ఫాలో అయిపోతున్నారు.

కొన్ని చానెళ్లు ఆ మధ్య బయటపెట్టిన హీరోయిన్ల ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఓ కుర్రహీరోయిన్ గురించి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. నిండా పాతికేళ్లు కూడా నిండని ఆ అమ్మడు 17 ఏళ్లకే హీరోయిన్ గా మారింది. స్వతహాగా తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి కావటంతో త్వరగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ, ఆ టార్చర్ దర్శకుడి మూలంగా మొదటి సినిమానే డిజాస్టర్. ఆ తర్వాతి సంవత్సరమే ఓ చిన్న డైరక్టర్ దర్శకత్వంలో ఓ హిట్ కొట్టింది. అందులో హీరో కన్నా హీరోయిన్ హైలెటయ్యింది. ఆపై ఓ కుర్రహీరోకి మరో హిట్ ఇచ్చింది.

అదృష్టం వరించి అదే సంవత్సరం వేరే భాషలో ఓ స్టార్ హీరోతో నటించే అరుదైన అవకాశం కొట్టేసింది. అయితే అది కేవలం యావరేజ్ గా ఆడింది. దీంతో గ్లామర్ షోకి దిగింది. ఈవెంట్లు, ఓపెనింగ్ లు, ఆడియోపంక్షన్లు ఇలా సందర్భం ఏదైనా సరే తొడలు కనిపించేలా స్కర్టులు, క్లీవేజ్ షోలు ఇలా అంగప్రదర్శనకు దిగింది. ఆ మధ్యలో బిజినెస్ మెన్ కొడుకులకు గాలాలు వేసి, వారితో కమిట్ అయ్యి సుఖ పెట్టి లక్షలు కొల్లగొట్టిందనే అనే టాక్ కూడా వచ్చింది. ఓ బడా వ్యాపారవేత్త కొడుకు వ్యవహారంలో బ్లాంక్ చెక్ తీసుకుని అడ్డంగా దొరికిపోయింది కూడా.

ఈ వ్యవహారం వెలుగులోకి రావటం, అదే టైంలో ఇండస్ట్రీలో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు పలుకరించాయి. అంతే ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. అప్పటిదాకా గోల్డెన్ లెగ్గు అని మురిసిన చిన్న డైరక్టర్లు ఆ భామ వైపు చూడటమే మానేశారు. దీంతో రాంగ్ రూట్ కి దిగింది. లక్షల్లో ఉన్న ఆ చిన్న హీరోయిన్ ఆస్తి మాత్రం కోట్లలోనే ఉందని లెక్క తేలిందట. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో  భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని సీని పెద్దలు కొందరు బాహటంగానే ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  young heroine  illegal activities  trap  businessmen  son  

Other Articles

Today on Telugu Wishesh