nayanatara demanding high remuneration for her movies

Nayanatara demanding high remuneration for her movies

nayanatara, nayana hot, nayana exposing, nayantara upcoming movies, nayana tara rate, nayanatara remuneration, nayanatara movies list, nayanatara kollywood

nayanatara kollywood and tollywood movies actress asking high remuneration for further movies

మరీ అంత డిమాండ్ అయితే.. ఎలా నయనా..?

Posted: 07/11/2016 01:14 PM IST
Nayanatara demanding high remuneration for her movies

టాలీవుడ్ లో కోలీవుడ్ లో హాట్ బేబీగా పేరుతెచ్చుకున్న నయనతార ఇటీవల చిన్న సినిమాల్లో సైతం నటిస్తూ అందర్ని ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ ఓరియెండెట్ సినిమాల్లో నటిస్తూనే, కుర్రహీరోలతో సైతం జతకడుతున్న నయనతార ఇప్పుడు తనని ఎవరైనా కదిపితే కోట్లు అంటోందట. నయనతార టైమ్ ఓ రేంజ్ లో ఉంది కదూ...శ్రియ, త్రిష, అనుష్క ఇలా మిడిల్ ఏజ్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. వీళ్లలో నయనతార వ్యవహారమే వేరేగా ఉందట.

స్టిల్ తను కుర్రహీరోల సరసన కూడ నంటిచగలిగే అందం ఉందని, అందుకే డిమాండ్ ఎక్కువ అని చెప్తోందట. ఇటీవల మిడిల్ ఏజ్ హీరోలు కూడ ఎక్కువగా కనిపించడంతో అందరూ నయనతారనే హీరోయిన్ గా అడుగుతున్నారు. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో, చిరంజీవి 150వ సినిమాలో, నాగార్జున భక్తిరస సినిమాల్లో కూడ నయనతారను మొదట తీసుకుందామనే అనుకుని అమ్మడు ఏకంగా మూడు నుంచి నాలుగు కోట్లు అడగడంతో నిర్మాతలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి ? అని హీరోలు కూడ వొద్దు అనుకుంటున్నారట. ఈ విషయం నయనతారకి తెలిసినా కూడ తన రేటు మాత్రం తగ్గించడం లేదని చెప్తున్నారు అందరూ.
ఇటీవలే తమిళంలో అజిత్ సరసన నటించమని అడిగితే ఈ పాప ఏకంగా నాలుగు కోట్లు అడిగిందని, అందుకే ఇప్పుడు ఆ ఛాన్స్ కాజల్ కొట్టేసిందని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

ఏది ఏమైనా నయన్ పాప మరీ ఇంత డిమాండ్ చేయడం తగదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నయనకి సలహాలు ఇస్తున్నారట కోలీవుడ్ తంబీలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara movies  nayanatara upcoming  nayanatara next movies  nayanatara demands  

Other Articles