ramcharan teja druva shooting finished at kashmir

Ramcharan teja druva shooting finished at kashmir

ram charan movie, ramcharan and rakul, rakul hot, ramcharan druva, durva movie, surendar reddy, ram charan kashmir, ram charan and navadeep, ram charn

ramcharan teja druva movie shooting schedule finished in kashmir, now he is entered in hyderabad, shamshabad airport fans click the photo

స్టైల్ కొడుతున్న మెగా హీరో..!

Posted: 07/01/2016 11:38 AM IST
Ramcharan teja druva shooting finished at kashmir

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు.  ఇటీవలే కాశ్మీర్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకువచ్చింది చిత్రయూనిట్.

ఈ షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చింది చిత్రయూనిట్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ సైట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తర్వాత రామ్ చరణ్ , నవదీప్ ల మద్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సినిమా తమిళంలో విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన తనీ ఒరువన్ సినిమాకి రీమేక్. తమిళంలో విలన్ గా నటించి మెప్పించిన అరవింద్ స్వామి తెలుగులో కూడ విలన్ గా నటిస్తున్నాడు. చరణ్ తో పాటు హీరో నవదీప్ ఈ సినిమాలో కాప్ గా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి మెగా అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకుల‌కు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. చ‌క్కని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో  తెర‌కెక్కుతోందని చిత్రయూనిట్ చెబుతోంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles